ఆన్ లైన్ క్లాసులు ఆపేయండి

ఆన్ లైన్ క్లాసులు ఆపేయండి

హైదరాబాద్, వెలుగు: మూడో తరగతి నుంచి 10 వ తరగతి స్టూడెంట్లకు గత కొంతకాలంగా నిర్వహిస్తున్న ఆన్ లైన్ క్లాసులను మంగళవారం నుంచి నిలిపివేయాలని స్కూల్ ఎడ్యుకేషన్​ఆఫీసర్లు నిర్ణయించారు. ముందుగా ఇంకొంత కాలం క్లాసులు కొనసాగించాలని అనుకున్నారు. అయితే సమ్మర్ హాలీడేస్ ప్రకటన తర్వాత​వెనక్కి తగ్గారు.