గూడూరు/ నర్సింహులపేట, వెలుగు: తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు బైక్ లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని గూడూరు సీఐ బాబూరావు, నర్సింహులపేట ఎస్సై సురేశ్హెచ్చరించారు. గురువారం మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు నేషనల్ హైవేపై సీఐ ఎస్సై గిరిధర్ రెడ్డితో కలసి వాహన తనిఖీ చేపట్టారు. సరైన వాహన పత్రాలు లేని 20వేహికిల్స్ ను సీజ్చేశారు. నర్సింహులపేటలో స్కూల్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కొంత మంది ఆకతాయిను పట్టుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
మైనర్లకు బైకులు ఇస్తే కఠిన చర్యలు తప్పవు
- వరంగల్
- September 20, 2024
లేటెస్ట్
- అధికారుల తీరుతో మోటార్లు కాలిపోతున్నయ్
- దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
- కాంగ్రెస్ గ్యారంటీలపై పోరాటం చేస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్య పరుస్తం
- ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్.. ఎప్పుడంటే
- Ghatikachalam Teaser: ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్గా.. ఘటికాచలం మూవీ టీజర్
- సాయిబాబాను సర్కారే హత్య చేసింది!
- జార్ఖండ్లో ఈడీ దాడులు
- గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ సమస్య పరిష్కరించండి: డిప్యూటీ సీఎంకు టీఎన్జీవో నేతల వినతి
- అక్టోబర్ 22న తరగతుల బహిష్కరణ : ఆర్. కృష్ణయ్య
Most Read News
- Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- తెలంగాణకు అటూ ఇటూ రెండు అల్పపీడనాలు : రాబోయే 3, 4 రోజులు ఉక్కబోత, వర్షాలు
- PAK vs ENG 2024: ఇది వాళ్ళ సమస్య.. బాబర్, అఫ్రిదిని తప్పించడంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్
- Good News : ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళీ సినిమా...
- బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. బోరున ఏడ్చిన పవిత్ర గౌడ
- IND vs NZ 2024: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- భవానీ మాలధారణ స్వాములపై దాడి
- భారత్ విడిచి వెళ్లండి: కెనడా దౌత్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్
- PAK vs ENG 2024: ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు రెస్ట్.. పాక్ జట్టును తక్కువగా అంచనా వేసిన ఇంగ్లాండ్