పక్షుల సేఫ్టీ కోసం ఈ కైట్స్ ను వాడండి

పక్షుల సేఫ్టీ కోసం ఈ కైట్స్ ను వాడండి

సంక్రాంతి టైంలో పతంగుల దారం చిక్కుకుని చాలా పక్షులు చనిపోతుంటాయి. దీనికి  గుజరాత్ లోని  ఫ్యాషన్ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు విన్నూతంగా ఆలోచించి ఓ సొల్యూషన్ ను  కనిపెట్టారు . గద్ద, గుడ్లగూబ బొమ్మలతో పాటు రెడ్ కలర్ కైట్స్ ను తయారు చేశారు. అలాగే పతంగులపై అల్లం వెల్లులి పేస్ట్ ను రాశారు. గద్ద, గుడ్లగూబ, రెడ్ కలర్ అంటే పక్షులు భయపడుతాయని…… అల్లంవెల్లుల్లి ఘాటుకు దూరంగా వెళ్తాయని తమ రీసర్చ్ లో తేలిందన్నారు.  గుజరాత్ లో జనవరి 14 న ఉత్తరాయన్ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం చేస్తారు.

తెలుగులో భోగి విషెస్ చెప్పిన ప్రధాని మోడీ