గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి స్కూల్స్టూడెంట్లకు ఫైర్ డిపార్ట్‌మెంట్ సర్వీస్‌లపై అవగాహన కల్పించారు. మంగళవారం స్టూడెంట్లను గవర్నమెంట్ హాస్పిటల్పక్కనున్న ఫైర్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫైరింజన్, ఇతర సర్వీస్‌ల గురించి వివరించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలన్న విషయమై ఫైర్‌సిబ్బంది స్టూడెంట్లకు ప్రత్యక్షంగా చూపించారు.
