హై కోర్టుకు వేసవి సెలవులు

హై కోర్టుకు వేసవి సెలవులు

హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 2నుంచి జూన్ 3 వరకు సమ్మర్ వెకేషన్ కొనసాగుతుందని హైకోర్టు రిజిస్ట్రార్ వెల్లడించారు. జూన్ 6న హైకోరేటు కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసులను విచారించనున్నారు. మే 5, 12, 19, 26, జూన్ 2న కోర్టు ప్రత్యేక బెంచ్లు విచారణ కొనసాగిస్తాయి. ప్రతి సోమవారం పిటిషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. సోమవారం దాఖలైన పిటిషన్లను హైకోర్టు గురువారం విచారించనుంది. 

For more news..

బీటెక్ విద్యార్థిని హత్య కేసులో నిందితునికి ఉరిశిక్ష

ప్రొటోకాల్ పాటిస్తే ఆరోపణలు చేయడం సరికాదు