వీడిని తన్నినా సిగ్గురాలేదు.. మళ్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో సునిశిత్ రచ్చ

వీడిని తన్నినా సిగ్గురాలేదు.. మళ్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో సునిశిత్ రచ్చ

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రీట్మెంట్ నెక్స్ట్ లెవల్ అసలు. మిగతా హీరోల ఫ్యాన్స్ లా కాకుండా వాళ్ళు ఏం చేసినా కాస్త డిఫరెంట్ గానే ట్రై చేస్తారు. ఇప్పుడు సునిశిత్ విషయంలో కూడా అదే ఫాలో అయ్యారు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సునిశిత్ జూనియర్ ఎన్టీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. ఎన్టీఆర్ పోర్న్ ఫిలిమ్స్ కూడా చేశాడంటూ కామెంట్స్ చేసాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. 

సునిశిత్ కోసం వేతుకులాట మొదలుపెట్టారు. కొంతమంది కొట్టారు కూడా. తాజాగా మరికొంత మంద ఎన్టీఆర్ ఫ్యాన్స్ సునిసశిత్ ఉన్న చోటును కనిపెట్టారు. అప్పటికే సునుశిత్ భయంతో వణికిపోతున్నాడు. మిగతా ఫ్యాన్స్ లా కొట్టకుండా.. సునిశిత్ చేత ఎన్టీఆర్ ఫోటోకి హారతి ఇప్పించారు. ఆ  వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఈ వీడియో కాస్తా నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

ఇక రీసెంట్ గా సునిశిత్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో మెగా ఫ్యాన్స్ సునిశిత్ ను చితకబాదారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరో రకంగా సునిశిత్ కు బుద్దిచేప్పారు.