స్విస్ వాచ్‌మేకర్ ఒమెగా హైదరాబాద్‌లో ఒక తాజా బొటిక్‌ను జూబ్లీహిల్స్‌లో ప్రారంభించింది. దీనిని 703 చదరపు అడుగుల్లో నిర్మించారు. ఇందులోని లాంజ్‌లో పుస్తకాల డిస్ప్లేను కూడా ఏర్పాటు చేశారు. ఒమెగాకు చెందిన లేటెస్ట్ డిజైన్లు సహా అన్ని రకాల వాచీలు ఇక్కడ లభిస్తాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.
