Telugu news

తొమ్మిదేళ్ల తర్వాత సొంతగడ్డపై తిరుగులేని విజయం

టెస్టుల్లో నెంబర్ వన్‌గా ఉన్న న్యూజిల్యాండ్‌ను మూడు టెస్టు మ్యాచ్ లలో చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది ఇంగ్లండ్. దీంతో తొమ్మి

Read More

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ప్రశ్నించిన ఈడీ

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రశ్నించింది. మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష పడిన సు

Read More

సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు 

మహారాష్ట్ర రాజకీయలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు సంక్షోభం కొనసాగుతుండగానే మరోవైపు కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్&zw

Read More

కొత్తగా 13,313 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.  గడిచిన 24  గంటల్లో కొత్తగా 13,313 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ

Read More

ఉమ్మడి నల్గొండలో హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచిన పీకే సర్వే

అందరి అస్త్రం అదే.. ఉమ్మడి నల్గొండలో హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచిన

Read More

సర్కారు బడులకు కొత్త అడ్మిషన్లు వస్తలే

బడిబాట అంతంతే.. సర్కారు బడులకు కొత్త అడ్మిషన్లు వస్తలే మహబూబ్​నగర్​, వెలుగు:  గవర్నమెంట్ స్కూల్స్​లో కొత్త అడ్మిషన్లు పెరగడం లేదు. స్కూ

Read More

సన్‌‌‌‌ఛార్జ్‌‌‌‌ నీళ్లు ఎంతో మేలు

సూర్యరశ్మి వల్ల విటమిన్– డి దొరుకుతుందని సన్‌‌‌‌ బాత్‌‌‌‌ చేస్తుంటారు. అదొక్కటే కాదు, సూర్యరశ్మిలో ఉంచిన

Read More

గల్ఫ్​లో శవమైతే తీస్కరానీకి తిప్పలే

గల్ఫ్​లో శవమైతే తీస్కరానీకి తిప్పలే పట్టించుకోని తెలంగాణ సర్కారు సొంత ఊళ్లో పనులు లేక,  వ్యవసాయం కలిసి రాక, పిల్లల చదువులు, పెండ్లిళ్లు

Read More

భర్త వేధిస్తున్నడని భార్య భైఠాయింపు

భర్త వేధిస్తున్నడని భార్య భైఠాయింపు 8 పెండ్లిళ్లు చేసుకున్నదన్న భర్త మహబూబాబాద్​లో హైడ్రామా మహబూబాబాద్​ అర్బన్, వెలుగు : వాళ్లిద్దరూ సాఫ్ట

Read More

లోన్ వస్తేనే డబుల్​ బెడ్రూం ఇండ్ల స్కీం ముందుకు

హడ్కో లోన్ కష్టమే! రూ.2 వేల కోట్ల కోసం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ప్రయత్నాలు కనీసం వెయ్యి కోట్లు అయినా ఇవ్వాలని వినతి ఫండ్స్ దారిమళ్లిస్తున్

Read More

కేసీఆర్ కుటుంబం 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి  సీఎం కేసీఆర్ కుటుంబం  9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

Read More

తండ్రి కార్పెంటర్... కొడుకు టాపర్‌ 

జార్ఖండ్  టెన్త్ బోర్డు ఫలితాల్లో ఓ కార్పెంటర్ కొడుకు సత్తా చాటాడు. రామకృష్ణ మిషన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన అభిజీత్ ఏకంగా స్టేట్ టాపర్ గా న

Read More

అధికారం పోయినా పోరాడుతాం

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రెబెల్స్ ను ఎలాగైనా వెనక్కు తెచ్చుకునేందుకు శివసేన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. షిండే తమ మిత్రుడే అన

Read More