Bollywood
Coolie vs War 2: బాక్సాఫీస్ ‘వార్’లో దూసుకెళ్తున్న ‘కూలీ’.. అడ్వాన్స్ బుకింగ్స్కే అన్ని కోట్లు రావడం ఏంది సామీ !
రేపు గురువారం (ఆగస్టు 14న) సినీ ప్రేక్షకులకు పండుగనే చెప్పాలి. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలైన 'వార్ 2, కూలీ' థియేటర్లో సందడి చేయనున్నాయి. ఇప
Read Moreకుందనపు బొమ్మలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్.. ట్రెడిషనల్ లుక్‌లో మోడ్రన్ టచ్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అంటేనే బికినీలు, మోనోకినీలు, స్విమ్‌సూట్లలో గ్లామరస్ లుక్స్ గుర్తుకొస్తాయి. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ ఫోటో
Read MoreParamSundari: ‘పరమ్ సుందరి’ ట్రైలర్ రిలీజ్.. సిద్ధార్థ్, జాన్వీల రొమాంటిక్ ఎంటర్టైనర్
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా తెరకెక్కించారు. మడాక్ ఫిల్మ
Read MoreManasaVaranasi: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఫెమినా మిస్ ఇండియా, హీరోయిన్ మానస వారణాసి
యాక్టర్, తెలంగాణకు చెందిన మోడల్ మరియు మాజీ మిస్ ఇండియా మానస వారణాసి అందరికీ సుపరిచితమే. ఇవాళ (2025 ఆగస్టు 12న) మానస వారణాసి తిరుమల శ్రీవారిని దర్శించు
Read MoreSaiyaara OTT: ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ‘సైయారా’ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ మూవీ ‘సైయారా’ (Saiyaara).ఈ 2025 ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్గా నిలిచిన సినిమా ఇది. జూలై 18న ప్రపంచ వ్య
Read Moreమరో క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె..
ఆమధ్య ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ నుంచి దీపిక పదుకొణె తప్పుకోవడం పెద్ద దుమారమే రేపింది. ఎనిమిది గంటలకు మించి పనిచేయన
Read MorePEDDI: పూజా హెగ్డే, శ్రీలీల, సమంత.. ముగ్గురిలో పెద్ది ఐటమ్ భామ ఎవరంటే?
‘ఊ.. అంటావా మామ.. ఊఊ అంటావా’అంటూ ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్&zw
Read MoreMouni Roy: టాలెంట్ ఒక్కటే సరిపోదు.. సినీ ఇండస్ట్రీలో సవాళ్లపై మౌనీ రాయ్ కీలక వ్యాఖ్యలు.
'నాగిని' సీరియల్ తో పాపులారిటీ సంపాదించు కున్న నటి మౌనీ రాయ్. బుల్లితెర నుంచి సిల్వస్క్రీన్ కు వెళ్లాలన్న ఆశ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' పం
Read MoreBheegiSaree: మత్తెక్కించే సిద్ధార్థ్, జాన్వీల రొమాన్స్.. రెయిన్ బ్యాక్డ్రాప్లో మరో బెస్ట్ సాంగ్!
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’.తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం ఈ చి
Read Moreఅల్లు అర్జున్ - షారుక్ ఖాన్ మల్టీస్టారర్?.. 'వార్ 2' విడుదల వేళ ఊపందుకున్న ప్రచారం
బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ కు దక్షిణాదిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం &
Read Moreకెనడాలో కపిల్ శర్మ కేఫ్‌పై మరోసారి కాల్పులు.. ముంబైలో తదుపరి చర్య అంటూ గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక
బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని 'క్యాప్స్ కేఫ్' (Kap's Cafe) పై మరోసారి కాల్పులు జరిగాయి. సర్రేలో ఉన్న ఈ కేఫ్
Read MoreWar2 : 'దునియా సలాం అనాలి'.. హృతిక్, ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రోమో సాంగ్ రిలీజ్..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) , టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr NTR ) కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం '
Read Moreఎంత పనిచేసావ్ బాస్: హీరోయిన్ చెంప చెళ్లుమనిపించిన కొరియోగ్రాఫర్.. వీడియో వైరల్..!
బాలీవుడ్ బ్యూటీ సాక్షి మాలిక్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో సాక్షిని కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయల్ చెంప&zwnj
Read More












