Congress

BRS, కేసీఆర్‎ను తిట్టేందుకు కవిత చాలు.. మనకు అవసరం లేదు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేత కేసీఆర్‎ను తిట్టేందుకు ఆయన కూతురు కవిత చాలని.. మనకు వాళ్లను విమర్శించే అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డ

Read More

బాసర నుండి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటు చేస్తాం: మంత్రి కొండా సురేఖ

ప్రాచీన శైవ క్షేత్రం ఐనవోలులో మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ( జనవరి  14 ) బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి కొం

Read More

కూకట్ పల్లి నల్లచెరువు దగ్గర కైట్ ఫెస్టివల్.. ముఖ్య అతిథిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్

సంక్రాంతి పండగ సందర్భంగా బుధవారం ( జనవరి 14 ) కూకట్ పల్లి నల్లచెరువు దగ్గర కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యార

Read More

కర్ణాటక సీఎం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్.. రాహుల్ గాంధీతో మీటింగ్ కి సిద్దరామయ్య ప్లాన్..

కర్ణాటక పవర్ షేరింగ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం మార్పు లేదంటూ వార్తలు వచ్చిన క్రమంలో మరోసారి కర్ణాటకలో పొలిటికల్ హీట్ పెరిగింది. సీఎం

Read More

ఫేక్ న్యూస్‌‌పై సర్కార్ సీరియస్.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్

సీపీ సజ్జనార్పర్యవేక్షణలో8 మందితో ఏర్పాటు మహిళా ఐఏఎస్, మంత్రి ఎపిసోడ్ సహా  సీఎం ఫొటోల మార్ఫింగ్‌‌పై సర్కార్ సీరియస్  ఈ ఘట

Read More

ఫేక్ న్యూస్ కట్టడికి కర్నాటక తరహాలో తెలంగాణలో కొత్త చట్టం!

    తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర సర్కార్     చట్టంలోని అంశాలను పరిశీలించాలని  పోలీసు శాఖకు ఆదేశాలు    &n

Read More

ప్రజాపాలనలో ఎవరైనా ధర్మ గంట కొడితే.. వారి సమస్యలు పరిష్కరిస్తున్నం: సీఎం రేవంత్

ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘బాల భరోసా’ పథకాన్ని, వర్చువల్

Read More

మూడుసార్లు కర్రు కాల్చి వాత పెట్టినా బీఆర్ఎస్ కు సోయ లేదు: మంత్రి పొంగులేటి

మంగళవారం ( జనవరి 13 ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన అనంత

Read More

కృష్ణా, గోదావరిలో చుక్క కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్

తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తం: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

సినిమా టికెట్ల రేట్ల పెంపు నాకు తెలిసే జరిగింది :మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

  సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాకే నిర్ణయం: మంత్రి వెంకట్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తామని వెల్లడి చేవెళ్ల, వె

Read More

చరిత్రలో తొలిసారి వనదేవతల చెంత.. జనవరి 18న తెలంగాణ కేబినెట్ భేటీ!

   18న మేడారంలోనే మంత్రుల సమావేశం      చరిత్రలో తొలిసారి.. ఉమ్మడి ఏపీలో లేని విధంగా వినూత్న అడుగు హైదరాబా

Read More

ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వ పెద్దలపై అసత్య ఆరోపణలు సరికాదు: మంత్రి శ్రీధర్ బాబు

సోమవారం ( జనవరి 12 ) పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల

Read More

మాజీ సీఎం రోశయ్య సతీమణి శివ లక్ష్మి కన్నుమూత

 ఉమ్మడి ఏపీ మాజీ  సీఎం రోషయ్య సతీమణి  శివ లక్ష్మి (86)కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో భాదపడుతోన్న ఆమె  జనవరి 12న ఉదయం అమీర్ పేటలోన

Read More