Cricket

హైకోర్టులో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏకు ఊరట.. ఆర్థిక నిర్ణయాలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్

Read More

IPL: ప్లేఆఫ్ ఛాన్సెస్.. ఏ టీమ్కు ఎలా ఉన్నాయి..? రేసులో నిలిచేదెవరు.. తప్పుకునేదెవరు..?

ఐపీఎల్ 2025 లో రివెంజ్ వీక్ ఏదైనా ఉందంటే అది లాస్ట్ వీకే అని చెప్పాలి. క్రికెట్ ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ కిక్కిచ్చిన వారంగా చెప్పుకోవచ్చు. ఆదివారం (ఏ

Read More

విరుష్క లండన్‌‌‌‌లో సెటిలైంది అందుకే.. అసలు విషయం బయటపెట్టిన డాక్టర్ శ్రీరామ్

ముంబై: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తమ కుటుంబంతో కలిసి లండన్‌‌‌‌లో సెటిలవ్వాలని నిర్ణయించుకున్నట్టు చ

Read More

ఐపీఎల్ ప్రియులకు పండగే పండగ.. ఇవాళ (ఏప్రిల్ 27) రెండు బ్లాక్ బస్టర్ మ్యాచ్‎లు

న్యూఢిల్లీ: ఈ సీజన్‌‌‌‌లో మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది. చెరో ఆరు విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క

Read More

పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచులు అన్నీ రద్దు : ఎక్కడా కూడా ఆడేది లేదు

పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధం తర్వాత.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్ తో ఇక నుంచి క్రికెట్ మ్యాచులు ఆడేది లేదని స్పష్టం చేసింది. తటస్థ వేది

Read More

‘నిన్ను, నీ ఫ్యామిలీని చంపేస్తాం’.. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‎కు ఉగ్రవాదుల బెదిరింపులు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బైసారన్ మైదానం ప్రాంతంలో సరదగా గడుపుతోన్న అమాయక ప్రజలప

Read More

ముంబై హ్యాట్రిక్‌‌: దంచికొట్టిన రోహిత్‌‌, సూర్యకుమార్‌‌

9 వికెట్ల తేడాతో చెన్నై చిత్తు ముంబై: హిట్‌‌మ్యాన్ రోహిత్ శర్మ  45 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 నాటౌట్‌&

Read More

RCB vs PBKS: పంజాబ్‎పై ఓటమి ఎఫెక్ట్.. ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డ్

ఐపీఎల్ 18లో భాగంగా బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం (ఏప్రిల్ 18) పంజాబ్‎తో జరిగిన మ్యాచులో అతిథ్య ఆర్సీబీ ఓటమి పాలైంది. వర్షం అం

Read More

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన పటిదార్: IPL హిస్టరీలోనే రెండో భారత బ్యాటర్‎గా అరుదైన ఘనత

బెంగుళూర్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటిదార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‎లో కేవలం 30 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు

Read More

IPL 2025: జూనియర్ ఏబీడీ వచ్చేస్తున్నాడు.. చెన్నై జట్టులోకి విధ్వంసకర ప్లేయర్

ఐపీఎల్ 18 ఎడిషన్‎లో దారుణంగా విఫలమవుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులకు ఓ గుడ్ న్యూస్. జూనియర్ ఏబీ డివిలియర్స్‎గా పేరుగాంచిన దక్షిణాఫ్

Read More

KKR vs PBKS: ‘‘ఏం ఫాల్తూ బ్యాటింగ్ బ్రో ఇది ’’ శ్రేయస్తో రహనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐపీఎల్ అంటే ఊహకందని గేమ్. ఏ టైమ్ లో ఏం జరుగుతుందో.. ఎవరు గెలుస్తారో ప్రిడిక్ట్ చేయని ఆట. మంగళవారం (ఏప్రిల్ 15) కోల్ కతా vs పంజాబ్ మ్యాచ్ అందుకు పర్ఫెక

Read More

ఇంకా ఎన్ని రోజులు అదే ఆట.. కోహ్లీని చూసి నేర్చుకో: రిషబ్ పంత్‎కు చురకలంటించిన జాఫర్

ఐపీఎల్ 18లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర రూ.27 కోట్లకు లక్నో సూజర్ జైయింట్స్ పం

Read More