Election Campaign

కాంగ్రెస్ ​హయాంలోనే కామారెడ్డి అభివృద్ధి : రేవంత్​రెడ్డి

మాస్టర్​ ప్లాన్ బాధితులు కొట్లాడుతుంటే బీఆర్ఎస్ లీడర్లు ఎటుపొయిర్రు​ వాళ్లకు ప్రజల సమస్యలు పట్టవు కాంగ్రెస్​ జమానాలోనే కామారెడ్డికి తాగునీళ్లు

Read More

రణరంగంగా మారిన ఎన్నికల ప్రచారం.. గ్రామస్తులు వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు రణరంగంగా మారుతుంది. ఓట్లు వేయండని ప్రజలను వేడుకోవాల్సిన పార్టీ లీడర్లు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలపై ప్ర

Read More

మీ కాళ్లు మొక్కుతా.. నన్ను గెలిపించండి: వట్టే జానయ్య

సూర్యాపేట నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. ఎమ్మెల్యేగా

Read More

రాష్ట్రమిచ్చాం.. అభివృద్ధి కూడా చేస్తాం : మురళీనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఆరు గ్యారంటీలతో మోసం చేసే కుట్ర : సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పల్లాను భారీ మెజార్టీతో గెలిపించాలి మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం : కల్వకుంట్ల సంజయ్​

కోరుట్ల బీఆర్ఎస్​ అభ్యర్థి  డాక్టర్​ కల్వకుంట్ల సంజయ్​   కోరుట్ల, మల్లాపూర్‌‌‌‌‌‌‌‌&zwn

Read More

సర్కార్ దగ్గర ఉద్యోగుల జీతాలకే పైసల్లేవ్ : బండి సంజయ్ కుమార్

తీగలగుట్టపల్లి ఆర్వోబీకి నిధులు కేంద్రానివే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్  కరీంనగర్ సిటీ, వెలుగు : కేసీఆర్ ప

Read More

కాంగ్రెస్ గెలిస్తే కరెంటు ఉండదు : సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్‌‌‌‌, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంటకు 3 గంటలే కరెంట్​ఇస్తుందని, దీంతో పంటలు ఎండిపోయి పచ్చని భూములు ఎడారులు

Read More

బీఆర్ఎస్ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది : జాన్సన్ నాయక్

ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ఖానాపూర్, వెలుగు : సీఎం కేసీఅర్ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ఆ పార్టీ ఖానా

Read More

వంద కేసులున్న బాల్క సుమన్​కు వెయ్యి కోట్లెక్కడివి? : వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్​కు వస్తున్న ఆదరణ చూసి ఆయన దమాక్‌ ఖరాబైంది: వివేక్ పిచ్చిపట్టినట్లు ఎట్లపడితే అట్ల మాట్లాడుతున్నడు కేసీఆర్​ పేదలకు ఇండ్లియ్యలే కా

Read More

ఏం ఒరగబెట్టారని ఓట్లకు వచ్చిన్రు 

గద్వాల, వెలుగు: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల గ్రామస్తులు వాపోయారు. ఆదివారం రాత్రి

Read More

మంత్రి ప్రశాంత్​రెడ్డికి నిరసన సెగ .. ఇత్వార్​పేట్​లో దళితులు, పోలీసుల మధ్య తోపులాట

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్​అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి నిరసన సెగ

Read More

మా గ్రామానికి ఏం చేశారని.. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు: గ్రామస్థులు

ఎన్నికల ప్రచారానికి గ్రామాలకు వెళ్తున్న బీఆర్ఎస్ లీడర్లకు నిరసన సెగలు తగులుతున్నాయి. మా గ్రామానికి ఏం చేశారని.. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారని స్థ

Read More