government employees

గుడ్ న్యూస్:  ఉద్యోగులకు  రెండు డీఏలు... దసరా కానుకగా రెండూ కలిపి 6.4 శాతం ఇచ్చేందుకు సర్కారు ఓకే..

సీపీఎస్‌‌ పై అధ్యయనానికి కమిటీ త్వరలో పీఆర్సీ నివేదిక, అమలు కేబినెట్ ముందుకు డీఏల ఫైల్ డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్‌‌తో ఉద్

Read More

యాదాద్రి కలెక్టరేట్ గేటుకు తాళం.. స్టాఫ్ టైంకు రాలేదని గేటు క్లోజ్ చేయించిన ఇన్ చార్జి కలెక్టర్

    10.45 అయినా స్టాఫ్ రాకపోవడంతో గేటును క్లోజ్ చేయించిన ఇన్ చార్జి కలెక్టర్      అరగంట ఆలస్యంగా రావచ్చంటూ&nbs

Read More

వెలుగు ఓపెన్ పేజీ: పెన్షన్‌‌‌‌‌‌‌‌ భిక్ష కాదు.. ఉద్యోగి సేవకు ప్రతిఫలం

ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌‌‌‌‌‌‌‌ పథకంలో ఉద్యోగుల భవిష్యత్‌‌‌‌‌&zw

Read More

స్కీం కార్మికులను బానిసలుగా చూస్తున్నరు..సేవలను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నారాయణగూడ, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న వివిధ పథకాల్లో పని చేస్తు

Read More

రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం  కట్.. ఆ మొత్తం మొదటి భార్య ఖాతాలో జమ    

  గువహటి: చట్టప్రకారం విడాకులు తీసుకోకుండానే మొదటి భార్యను వదిలేసి, రెండో వివాహం చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై అస్సాం ప్రభుత్వం కఠిన చర్యలు త

Read More

మా త్యాగాలకు గుర్తింపు, గౌరవం కల్పించండి..ఎమ్మెల్సీ కోదండరాంకు టీఎన్జీవో నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని టీఎన్జీవో జనరల్ సెక్రటరీ ఎస్ ఎం హుస్సేనీ  గుర్తుచేశారు. మంగళవారం నాం

Read More

లోక్‌భవన్‌ ఉద్యోగులతో  గవర్నర్ ఆత్మీయ సమావేశం

హైదరాబాద్, వెలుగు: లోక్ భవన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమావేశం అయ్యారు. బుధవారం లోక్ భవన్‌లో గవర్నర్ స్పెషల్ సీఎ

Read More

జీపీఎఫ్, పింఛన్ సేవలు డిజిటలైజేషన్‌‌‌‌.. వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు చర్యలు

    ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్  కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్), పింఛన్ స

Read More

పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి..సీఎస్‌‌ కు గ్రూప్–1 అసోసియేషన్ వినతి

హైదరాబాద్: 2004 సెప్టెంబర్ 1కు ముందు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని గ్రూప్–1 ఆఫీసర

Read More

ఓపీఎస్కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలి..ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ల‌‌‌‌చ్చిరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోనూ ఓపీఎస్​కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌‌&z

Read More

ఈపీఎఫ్‌‌ను జీపీఎఫ్‌‌గా మార్చాలి..మంత్రి వివేక్‌కు విద్యుత్‌ ఇంజనీర్ల వినతి

హైదరాబాద్, వెలుగు:  విద్యుత్ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన ఈపీఎఫ్‌‌ను జీపీఎఫ్‌‌గా మార్చాలని విద్యుత్ సంస్థ ఇంజినీర్లు మంత్రి వ

Read More

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది : టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, శ్యామ్ 

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందని టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏల

Read More

ఉద్యోగులు రోజుకో గంట అదనంగా పనిచేయాలి: సీఎం రేవంత్

ప్రభుత్వ ఉద్యోగులు రోజుకో గంట సేపు అదనంగా పనిచేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం ప్రారంభ సందర్భం

Read More