Heavy Rainfall

వర్షం బీభత్సం: 78 మంది మృతి.. రోడ్లు బ్లాక్, రెడ్ అలెర్ట్ జారీ..

వర్షాకాలం వచ్చిందంటే వరదలు, కాలువలు పొంది పొర్లుతాయి. కానీ ఉత్తరం వైపు కొండచరియలు విరిగిపడటం, ఇల్లులు భవనాలు నీటిలో మునిగిపోవడం, ఎంతో మంది కొట్టుకుపోవ

Read More

హిమాచల్ ను ముంచెత్తుతున్న భారీవర్షాలు, వరదలు..రెడ్ అలెర్ట్ జారీ

హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విపత్తు కారణంగా భారీ ఎత్తున ప్రాణ

Read More

ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో రోజంతా ముసురు

వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌/ నెట్‌‌వర్క్‌‌, వెలుగు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా

Read More

హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. ఈ రూట్లలో వెళ్లే వారు జాగ్రత్త

హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. గురువారం (మే 29) ఉదయం నుంచి మబ్బులు కమ్ముకుని పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలతో

Read More

Mumbai Rains: ఎండాకాలం ఈ వానలేంటయ్యా.. ముంబైలో ఎటు చూసినా రోడ్లపై మోకాలి లోతు నీళ్లు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లపై ఎటు చూసినా మోకాలి

Read More

హైదరాబాద్లో ఈదురుగాలుల బీభత్సం.. పొరపాటున కూడా బయట అడుగు పెట్టొద్దు..!

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఎమర్జెన్సీ అయితే తప్ప పొరపాటున కూడా ఇంట్లో ను

Read More

పొంగిన నాలా.. పార్సిగుట్ట బురదమయం

శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ఏరియాలోని గొల్ల పుల్లయ్య బావి నాలా పొంగింది. న్యూఅశోక్ నగర్, పార్సిగుట్టలోని కాలనీలను వరదతోపాటు

Read More

అకాల వర్షం.. అతలాకుతలం.. పలు జిల్లాల్లో వడగండ్లు , ఈదురుగాలులు

దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు ఈస్గాంలో ఏడు వేల నాటు కోళ్లు మృతి ఆసిఫాబాద్‌‌ జిల్లాలో గోడ కూలి ఒకరు మృతి   నెట్&zwnj

Read More

కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు వరదలు.. నీళ్లలోనే విమానాలు

గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ బెంగాల్ రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యియి. కో

Read More

వానలతో సిటీ కూల్.. కూల్..

హైదరాబాద్,వెలుగు: గ్రేటర్​ పరిధిలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం వాతావరణం చల్లగా ఉండగా, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మబ్బులు కమ్మేశాయి. సాయంత్రానిక

Read More

ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి.. ఇద్దరు హైదరాబాదీలు మృతి

ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా లోని బద్రీనాథ్ హైవేపై శనివారం (జూలై 6) ఈ ప్

Read More

ఢిల్లీలో కుండపోత.. 88 ఏండ్లలోనే అత్యధిక వాన

    లోతట్టు ప్రాంతాలు జలమయం     పలుచోట్ల ట్రాఫిక్ జామ్​.. వాహనదారులకు ఇబ్బందులు     కరెంట్ సప్లై ఆపేసిన

Read More

రెమాల్ తుపాన్ ప్రభావం: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఎప్పుడంటే..

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ బలపడింది. ఆదివారం ఉదయం 5గంటలకు తీవ్ర తుపాన్‌గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్

Read More