Himachal Pradesh

కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ కొట్టుకుపోతుంది

రుతు పవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్​ అతలాకుతలం అవుతోంది.గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు

Read More

హిమాచల్ హైడల్ ప్రాజెక్టుకు డబ్బులెక్కడివి .. సీఎం రేవంత్​ను​ ప్రశ్నించిన హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు: హిమాచల్ ప్రదేశ్​లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్​కోను రంగంలోకి దించుతూ సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యక

Read More

‘గోర్​బోలి’ భాషను షెడ్యూల్​8లో చేర్చాలి: మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు: లిపి లేకపోయినా ప్రజలు మాట్లాడే భాషల్లో ప్రముఖమైన భాష.. ‘గోర్​ బోలి’ అని సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి

Read More

ఎండా కాలం ప్రారంభంలో భారీ వర్షాలు, వరదలు : కొట్టుకుపోయిన కార్లు, బైక్స్

దేశం అంతా ఎండలతో మండుతుంటే.. హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలాన్ని తలపించేలా భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్నా

Read More

హిమాచల్ ​ప్రదేశ్​లో మన హైడల్​ ప్రాజెక్టులు.!

ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు హిమాచల్​ సీఎం సుఖ్విందర్​తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ హైడల్​ ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కషన్​.. త్వరలోనే ఎ

Read More

రంజీ మ్యాచ్‌‌‌‌లో తన్మయ్‌‌‌‌ సెంచరీ

హైదరాబాద్‌‌‌‌ : హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌తో గురువారం ప్రారంభమైన రంజీ మ్యాచ్‌‌&zwnj

Read More

కులులో ప్యారాగ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్టు మృతి..

హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి సోయగాలను చూడాలని వెళ్లిన హైదరాబాద్ యాత్రికుడు కులు జిల్లాలో మృతి చెందడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. టూర్ లో భాగంగా ర

Read More

స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న నేతలు అదిలాబాద్​లో నేడు పార్లమెంటరీ సమావేశం హాజరుకానున్న ఏఐసీసీ సెక్రటరీ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడ

Read More

మనాలీపై మంచు దుప్పటి.. రికార్డు స్థాయిలో పడిపోయిన టెంపరేచర్లు

సిమ్లా: హిమాచల్​ప్రదేశ్‎లోని మనాలీని మంచు దుప్పటి కప్పేసింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వెయ్యికి పైగా వెహికల్స్ చిక్కుకుపోయాయి. రోడ

Read More

హిమాచల్​ రాజకీయాల్లో 'సమోసా' రగడ

సీఎం కోసం తెచ్చిన సమోసాలు ఎవరో తిన్నరని సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించినట్లు ఆరోపణలు     బీజేపీ నేతలవి చిల్లర వ్యాఖ్యలని కాంగ్రెస్ ఫైర్​

Read More

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ ఆ ఫ్యామిలీకి ఏటీఎంలే: ప్రధాని మోడీ

అకోలా (మహారాష్ట్ర): కాంగ్రెస్​ పార్టీ నేతృత్వంలో ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రాన్ని ‘షాహీ పరివార్’ తన ఏటీఎంగా మార్చుకుంటున్నదని ప్రధ

Read More

కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం హిమాచల్లో అన్ని విభాగాలు రద్దు

హిమాచల్ ప్రదేశ్ అధికార పార్టీ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పార్టీ అన్ని విభాగాలను రద్దు చేసింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కే

Read More

లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలో పడి ఐదుగురు మరణించారు. మృతులు శనివారం రాత్రి బారోట్‌లో ఒక వివా

Read More