Hyderabad

శ్రీ విద్యాస్ సెంటర్‎కు ‘హ్యాపీ వీల్స్’.. అందజేసిన డీప్ ట్రస్ట్

పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేంద్ర హిల్స్​లోని &

Read More

మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం..ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఒక్కసారిగా చెలరేగిన మంటలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి

Read More

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: టీఎస్‌‌‌‌జేయూ

పద్మారావునగర్​,వెలుగు :  జర్నలిస్టుల చిరకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌‌&zwn

Read More

సరూర్ నగర్‎లో రెచ్చిపోయిన పాత నేరస్తులు.. బిల్లు కట్టమన్నందుకు రెస్టారెంట్‎లో బీభత్సం     

దిల్ సుఖ్ నగర్, వెలుగు: తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు రెస్టారెంట్ సిబ్బందిపై కొందరు పాత నేరస్తులు కత్తులు,  కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చ

Read More

మమ్మల్ని పీజీటీలుగా అప్గ్రేడ్ చేయండి.. మైనారిటీ రెసిడెన్షియల్ హిందీ టీచర్ల విజ్ఞప్తి

అబిడ్స్, వెలుగు: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)గా విధులు నిర్వహిస్తున్న తమను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (ప

Read More

హయత్ నగర్‎లో సాఫ్ట్‎వేర్ ఉద్యోగుల డ్రగ్స్ దందా

హైదరాబాద్ సిటీ, వెలుగు: ముగ్గురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎండీఎంఏ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. హయత్ నగర్ సమన్ నగర్‎లో అంజద్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి

Read More

కిమ్స్‎లో స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‎పై ఫెలోషిప్

పద్మారావునగర్, వెలుగు: కిమ్స్ హాస్పిటల్స్ లో ఆర్థోపెడిక్ స్టడీ, స్పోర్ట్స్ మెడిసిన్‌‌‌‌కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన తొ

Read More

హనుమకొండ‎లో కేటీఆర్‎పై కేసు నమోదు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‎పై హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల

Read More

దిల్‌‌‌‌సుఖ్నగర్ మెట్రో వద్ద అర్ధరాత్రి సీపీ సుమతి ఆపరేషన్ పోకిరి

దిల్‌‌‌‌సుఖ్​నగర్ ​మెట్రో వద్ద అర్ధరాత్రి ఒంటరిగా మల్కాజిగిరి కమిషనర్‌‌‌‌‌‌‌‌ స్థానిక

Read More

దంచికొట్టిన సన్‌‌రైజర్స్ ..పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ..పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ కు SRH

కూపర్​ కానొల్లీ సెంచరీ వృథా హైదరాబాద్: ​ సొంత గడ్డపై సన్‌‌‌‌ రైజర్స్ హైదరాబాద్‌‌‌‌ అదరగొట్టింది.

Read More

హైదరాబాద్ లో బెంగాల్ నటి కి వేధింపులు.. నిందితుడు అరెస్ట్..

హైదరాబాద్ లో బెంగాల్ నటికి వేధింపులు ఎదురవ్వడం కలకలం రేపింది. బుధవారం ( మే 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ వచ్చిన ఓ బెంగాల్

Read More

కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖాయం : స్వయంగా ప్రకటించిన విజయ్

విజయ్ టీవీకే పార్టీ పొత్తులు ఖరారు అవుతున్నాయి. టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నాం అంటూ రాహుల్ గాంధీ ఇచ్చిన లేఖతో.. తమిళనాడు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యే

Read More

IPL ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ విడుదల.. ఆర్సీబీ ఫ్యాన్స్‏కు ఇది బ్యాడ్ న్యూసే..!

ముంబై: ఐపీఎల్ 2026 ఫైనల్, ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదలైంది. క్వాలిఫయర్ 1 మ్యాచ్ మే, 26న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరగనుంది. మే 27న న్యూ చండ

Read More