Hyderabad

హరితప్లాజాలో జనగామ పంచాది.. ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా లోకల్ లీడర్ల మీటింగ్

నేతలకు రూమ్స్ బుక్​ చేసిన ఎమ్మెల్సీ పల్లా?  హోటల్​కు సడెన్​గా ఎంట్రీ ఇచ్చిన ముత్తిరెడ్డి హైదరాబాద్/జనగామ, వెలుగు: జనగామ ఎమ్మెల్యే టిక

Read More

ఏఈఈ రిజల్ట్స్​ ప్రకటించాలి: టీఎస్​పీఎస్సీఅభ్యర్థులు

టీఎస్​పీఎస్సీ ఆఫీసును ముట్టడించిన అభ్యర్థులు హైదరాబాద్​, వెలుగు: అసిస్టెంట్​ఎగ్జిక్యూటివ్ ​ఇంజనీర్​ (ఏఈఈ) రిజల్ట్స్​ వెంటనే ప్రకటించాలని డిమాం

Read More

టెట్ అప్లికేషన్లకు ముగిసిన గడువు

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తులకు గడువు బుధవారం అర్థరాత్రితో ముగిసింది. రాత్రి 9 గంటలకు వరకూ 2,83,620 మంది అప్లై చేసినట్ట

Read More

పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.. 99కి చేరిన నిందితుల సంఖ్య

హైదరాబాద్‌‌,వెలుగు: టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు ప్రవీణ్‌&zwn

Read More

హైదరాబాద్​లో 70 వేల ఇండ్లు పంచుతం : కేటీఆర్

వచ్చే వారంలోనే పంపిణీ ప్రారంభిస్తం ఐదారు దశల్లో అందరికీ అందజేస్తమని వెల్లడి హైద‌‌‌‌రాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​లో

Read More

విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ను.. విమాన టికెట్ల పేరుతో మోసం చేసిన ట్రావెల్ ఏజెన్సీ

విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కు విమాన టికెట్లు బుక్ చేస్తామని నిండాముంచాడు ఓ అక్రమార్కుడు. అమెరికా, యూకే, కెనడా దేశాలకు వెళ్లే విద్యార్థులకు టికెట్స్

Read More

ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాం.. జీవో నం. 46ను రద్దు చేయాండి..

ప్రభుత్వాన్ని చేతులెత్తి మొక్కుతాం సారూ.. 46 జీవోను రద్దు చేయాండి అంటూ.. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా లో జీవో 46

Read More

వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆస్తులపై విచారణ జరపాలంటూ ఈడీకి బక్క జడ్సన్ ఫిర్యాదు

వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై బుధవారం (ఆగస్టు 16న) హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు ఏఐసీసీ సభ్యులు, కాంగ్

Read More

కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లు ఉంటే.. మీకు గజం 100 రూపాయలా..

అక్కడ ఎకరా రూ. 100 కోట్లు మీకు గజం వంద రూపాయలా? బీఆర్ఎస్ ఆఫీసులకు స్థల కేటాయింపుపై హైకోర్టులో వాదనలు 34 ఎకరాల్లో భవనాలు కట్టారు 16 వారాలుగా

Read More

గోడలపై పెయింటింగులు వేసుకునే రేవంత్ కి కోట్ల సంపాదన ఎలా వచ్చింది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో గౌడ్ కులస్తులు ముందుకు వెళ్తే రేవంత్ రెడ్డి లాంటి వ

Read More

ఓట్ల వేట !.. సర్కారు మార్క్ పోలరైజేషన్

సర్కారు మార్క్ పోలరైజేషన్ గృహలక్ష్మి కింద రూ. 3 లక్షలు బీసీ బంధు కింద రూ. 1 లక్ష రుణమాఫీ పూర్తిగా అమలు ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ సర

Read More

కానిస్టేబుల్ అభ్యర్థుల అరెస్ట్ల పర్వం.. జీఓ 46 రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలో కానిస్టేబుల్ అభ్యర్థుల అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. ఛలో ప్రగతిభవన్ పిలుపుతో ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసు

Read More

ఫ్రీగా ఐవీఎఫ్ చికిత్స.. సహజంగా గర్భం దాల్చలేని జంటలకు గుడ్ న్యూస్

గోవా ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి భారతదేశంలో ఉచిత ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్సను అందించే మొదటి రాష్ట్రంగా అవతరించనుందని ఇటీవలే ప్రకటించింది.

Read More