India

డీలిమిటేషన్ హీట్ : ఈ లెక్కన అయితే దేశంలో 1400 లోక్ సభ సీట్లు

పార్లమెంట్ సీట్లు పెంపు టాపిక్ ఇపుడు దేశ వ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారింది.  జనాభా ప్రాతిపాదికన సీట్ల పెంపు జరిగితే దక్షాణాది రాష్ట్రాలకు

Read More

పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర : 19 కేజీలు 18 వందల రూపాయలు

 దేశ వ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను స్వల్పంగా పెంచాయి. 19 కేజీల కమర్షియల సిలిండర్ ధరను రూ.6 పెంచాయి. పెరిగిన ధరలత

Read More

ఇదే కరెక్ట్​ టైమ్.. ఇన్వెస్టర్లకు ప్రధాని మోడీ కీలక పిలుపు

న్యూఢిల్లీ: ఇండియాలో పెట్టుబడులకు ఇదే మంచి టైమ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అన్ని రంగాల్లో ఇన్వెస్ట్​మెంట్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకట

Read More

కేరళలో వరసగా షాకింగ్స్ ఘటనలు : తల్లీ, ఇద్దరు పిల్లతో ఆత్మహత్య..

కేరళలో తల్లి, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య కలకలం రేపింది.. 42 ఏళ్ళ షైనీ కొరియోస్ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. షైన

Read More

బర్డ్ ఫ్లూ: పెంపుడు జంతువులతో జాగ్రత్త.. ఇండియాలో తొలిసారి పిల్లికి సోకిన వైరస్.. ఎక్కడంటే..

ఇండియాలో బర్డ్ ఫ్లూ వైరస్ భయపెడుతోంది. వైరస్ బారిన పడి లక్షల కోళ్లు చనిపోతున్నాయి. మరోవైపు భయంతో ప్రజలు చికెన్ తినటమే మానేశారు. అయితే బర్డ్ ఫ్లూ మనుషు

Read More

Champions Trophy: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. రోహిత్‌కు గాయం, గిల్‌కు అనారోగ్యం

ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్ కు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నట్టు స

Read More

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫా అకాడమీ..!

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ దేశ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

మేలో మరోసారి మోదీ రష్యా టూర్..!

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యాలో పర్యటించే అవకాశం ఉంది. ‘గ్రేట్ పేట్రియాటిక్ వార్’ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుక

Read More

Champions Trophy 2025: పాకిస్థాన్‌కు కాదు టీమిండియాకే అనుకూలంగా టోర్నీ: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు

ఛాంపియన్స్ ట్రోఫీ సొంతగడ్డపై జరగనుండడంతో పాకిస్థాన్ కు ఈ మెగా టోర్నీకి అనుకూలంగా మారుతుందని అనుకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు నాజర్

Read More

కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్​

దేశ స్వాతంత్ర్యం అనంతరం సుమారు 50 సంవత్సరాలకుపైగా తిరుగులేని శక్తిగా దేశానికి పటిష్టమైన నాయకత్వం వహించింది కాంగ్రెస్​ పార్టీ.   నెహ్రూ, శాస్త్రీన

Read More

వరల్డ్ నం.1 ద్వయంపై యూకీ జోడీ చారిత్రాత్మక గెలుపు

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఇండియా టెన్నిస్ స్టార్ యూకీ భాంబ్రీ తన కెరీర్‌‌‌‌‌‌‌‌&

Read More

కనిపించే ఉచితాలు తెలుసు.. మరి కనిపించని ఉచితాలెన్నో

మనదేశంలో ఉచితాలు కొత్త కాదు.  వీటిమీద చర్చ కూడా కొత్తది కాదు.  ఈ ఉచితాలు అనేక రూపాల్లో ఉన్నాయి.  అంతేకాదు.  ఉచితాలు అనేక పేర్లతో ఉ

Read More

ఉక్రెయిన్​కు అమెరికా షాక్..శాంతి తీర్మానంపై రష్యాకు మద్దతుగా ఓటు

న్యూయార్క్: ఉక్రెయిన్ కు అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. యుద్ధం ముగింపు, శాంతి స్థాపన కోసం పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ

Read More