KCR

53 మందితో ధర్మసమాజ్ పార్టీ ఫస్ట్లిస్ట్​

నేటి నుంచి రథయాత్ర ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దుష్టవైఖరి, కుటీల రాజకీయాలు, మోసపూరిత హామీలను ప్రజాక్షేత

Read More

బీఆర్​ఎస్​ బీఫామ్స్​మరో 29 మందికి

ప్రగతిభవన్​లో అందజేసిన కేసీఆర్ ఇంకా అందుకోవాల్సినవాళ్లు 21 మంది హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఇంకో 29 మందికి పార్టీ చీ

Read More

టీవీ చానెల్ ఓపెన్ ​డిబేట్​లో .. కుర్చీలతో కొట్టుకున్న బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు

వరంగల్​లో ఓ టీవీ చానెల్ ఓపెన్ ​డిబేట్​లో ఫైట్ అనుకోని ఘటనతో అదుపు తప్పిన చర్చ.. ఆగమాగం వరంగల్‍, వెలుగు: వరంగల్​లో ఓ టీవీ చానెల్​నిర్వహిం

Read More

భువనగిరిని బంగారు తునక చేస్త : సీఎం కేసీఆర్‌‌

ఎన్నికలయ్యాక బస్వాపూర్ రిజర్వాయర్ ప్రారంభం స్పెషల్ ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పైళ్ల శేఖర్‌‌ రెడ్డిని 50 వేల మెజారిటీతో గ

Read More

కేసీఆర్​కు నిరుద్యోగుల ఉసురు తగుల్తది : రేవంత్ రెడ్డి

ప్రవళిక కుటుంబాన్ని అవమానిస్తున్నరు: రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలి మోసపూరిత హామీలిచ్చి కేసీఆర్ మోసం చేశారని ఫైర్

Read More

ప్రాక్టికల్గా ఆమలయ్యే హామీలనే మేనిఫెస్టోలో పెట్టాం : హరీశ్ రావు

రాష్ట్రం విభజన చట్టంలో పెట్టిన అంశాలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు మంత్రి హరీశ్ రావు. వీ6తో ఆయన మాట్లాడారు.  రాష్ట్రానికి 15 వందల కోట్లు రాకుండ

Read More

రేవంత్ 65 సీట్లను రూ. 600 కోట్లకు అమ్ముకుండు: విజయ్ కుమార్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై  సంచలన  ఆరోపణలు చేశారు ఆ పార్టీ  సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్. గద్వాల అసెంబ్లీ టికెట్ ను రూ. 10 క

Read More

కేసీఆర్ దుకాణం క్లోజ్ : కిరణ్ కొమ్రేవార్

భైంసా, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ దుకాణం క్లోజ్​ అయినట్టేనని కాంగ్రెస్ ​నేత

Read More

ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌‌‌‌ గెలుపు ఖాయం: సీతక్క

ములుగు/కొత్తగూడ/మంగపేట, వెలుగు : ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌‌‌‌దేనని ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చ

Read More

ఆరు గ్యారంటీలతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు భయం పట్టుకుంది: గండ్ర సత్యనారాయణ

భూపాలపల్లి అర్బన్‌‌‌‌, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ఆ పార్టీ

Read More

కొండంత రాగం తీసి పిల్లికూతా.?..బీఆర్ఎస్ మేనిఫెస్టోపై వైఎస్ షర్మిల ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో  కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుందని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఎద్దే

Read More

ఎమ్మెల్యే అరూరిపై చర్యలు తీసుకోవాలి

వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు : ఓటర్లను ఆకట్టుకునేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌‌‌‌ బహుమతులు పంచుతున్నారని బీజేపీ వరంగల్&zw

Read More

తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్​ సర్కారే: వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ సర్కార్ పై ప్రజలకు నమ్మకం పోయింది: వివేక్ వెంకటస్వామి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు మేం అధికారంలోకి వస్తే కార్మికుల ఇన్ కమ్

Read More