latest news

ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం : అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్.

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్

Read More

కొరిటికల్ గ్రామంలో పిడుగుపాటుకు ఆలయ శిఖరం ధ్వంసం

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలం కొరిటికల్ గ్రామంలోని  శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ శిఖరం సోమవారం పిడుగుపడి ధ్వంసమైంది. గోపురం స్వల్పంగా

Read More

ఏడుపాయలలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

ఏడుపాయలలో బాల త్రిపుర సుందరీగా దుర్గమ్మ పల్లకీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్​రావు పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలలో సోమవారం దేవీ శరన్నవరాత్రి

Read More

అక్టోబర్లోగా మంచిర్యాల–వరంగల్ ఎన్ హెచ్ 163 భూసేకరణ పూర్తి : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల–వరంగల్​ నేషనల్​హైవే 163 భూసేకరణ అక్టోబర్​లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ కుమార్​ దీపక్ తెలిపారు. జాతీయ రహదారుల నిర్మ

Read More

నిర్మల్ పట్టణ అభివృద్ధికి రూ.57 కోట్లు : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.57 కోట్లు మంజూరు చేసిందని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పట్

Read More

జైపూర్ మండలంలో కాకా వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలి : ఎస్సీ సంక్షేమ మెంబర్లు

మంచిర్యాల, వెలుగు: జైపూర్ మండలంలోని ఇందారం ఎక్స్ రోడ్ వద్ద కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి(కాకా) విగ్రహం ఏర్పాటు చేయాలని ఎస్సీ సంక్షేమ మెం

Read More

ఎస్ఎల్బీసీ కల నెరవేరేనా?

నల్గొండ జిల్లా సరిహద్దుల గుండా 284 కి. మీ. కృష్ణానది ప్రవహిస్తున్నది. 100 శాతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. అయినా, జిల్లా ప్రజలు సాగునీటికి, -

Read More

నాడు తెలంగాణ.. నేడు బిహార్!

దేశ ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న కాంగ్రెస్​ను ఎదుర్కోలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డదారిలో అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ  ప్రజాస్వామ్యాన

Read More

బతుకమ్మ విశ్వవ్యాప్తం.. మలుపు తిప్పిన V6 న్యూస్ ఛానల్

​ మూడు దశాబ్దాల కిందట మహిళలు బతుకమ్మ ఆడుతుంటే ‘వాటీజ్  దిస్’ అని ఎలైట్ కమ్యూనిటీ వాళ్లు, వేరే రాష్ట్రంవాళ్లు ముక్కు విరుస్తూ అడిగేవాళ

Read More

సేవింగ్స్ ప్రో ఫీచర్తో 6.5 శాతం వడ్డీ

న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌కు చెందిన జియో పేమెంట్స్ బ్యాంక్‌‌‌&zwnj

Read More

ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే బెటర్: ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ

న్యూఢిల్లీ: ఆర్​బీఐ రాబోయే మానిటరీ పాలసీ మీటింగ్‌‌‌‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే సరైన నిర్ణయం అవుతుందని ఎస్‌&

Read More

కీలక రంగాల వృద్ధి 13 నెలల గరిష్ఠానికి..

న్యూఢిల్లీ: బొగ్గు, ఉక్కు, సిమెంట్ ఉత్పత్తి పెరగడంతో భారతదేశం ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి ఈ ఏడాది ఆగస్టులో 13 నెలల గరిష్ట స్థాయి అయిన 6.3 శాతానికి

Read More

నల్గొండలోని మారిగూడలో ఏథర్ ఎనర్జీ షోరూమ్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ తన కొత్త ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ షోరూమ్‌‌‌‌‌&zwnj

Read More