latest news

నిర్మల్ జిల్లాలో రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

బైక్, ఆటో ఢీ కొని ఉద్యోగి.. ఆర్టీసీ బస్సు ఢీకొని పీఈటీ.. నిర్మల్ జిల్లాలో ఘటనలు భైంసా/కుభీర్, వెలుగు:  నిర్మల్ జిల్లాలో జరిగిన రెండు ప్

Read More

ఓబీసీలకు మోదీనే అండ..లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట: ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: బీసీల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

Read More

ఆటో పర్మిట్ల జారీలో అక్రమాలు ...షోరూమ్స్ఓనర్లు, ఫైనాన్సర్లపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ టాక్సీ, డైవర్స్​యూనియన్ డిమాండ్​  ఆర్టీఏ కార్యాలయం ఎదుట ధర్నా హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆటోలను బ్లాక్ చేసి అక్రమంగా అమ్ముకుంటున్న

Read More

జైపాల్ రెడ్డికి నివాళి

కాంగ్రెస్​ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా సోమవారం నెక్లెస్ రోడ్డులోని జైపాల్ రెడ్డి ఘాట్‌‌‌&zwnj

Read More

వాట్సాప్ ద్వారా వెదర్ అలర్ట్స్ ..కసరత్తు చేస్తున్న జీహెచ్ ఎంసీ

ప్రత్యేకంగా ముగ్గురు నిపుణుల నియామకం సంగారెడ్డి ట్రిపుల్​ ఐటీ సహకారం  హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇక నుంచి నగరవాసులకు బల్దియా వెదర్ అలెర్ట్

Read More

నువ్వో బచ్చా.. పద్ధతి మార్చుకో! .. కేటీఆర్ పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఫైర్

హైదరాబాద్, వెలుగు: "కేటీఆర్ నువ్వో బచ్చా...పద్ధతి మార్చుకో!" అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం సీఎల్పీలో ఆయన మ

Read More

హనుమకొండ జిల్లాలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కేసు

హసన్ పర్తి,వెలుగు : హనుమకొండ జిల్లా భీమారంలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కాకతీయ వర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్

Read More

ఇరు రాష్ట్రాల జల విద్యుత్ వివాదం..సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

వచ్చే నెల 19న పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ చేపట్టనున్న కోర్టు

Read More

కేటీఆర్.. భాష, యాస మార్చుకో : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

మన్యంలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు

భద్రాచలం, వెలుగు : తెలంగాణ, ఏపీ సరిహద్దులోని మన్యంలో సోమవారం మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కనిపించాయి. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు వేళ

Read More

మాజీ ఎమ్మెల్యే తమ్ముడి వేధింపులతో యువకుడు సూసైడ్!

కూకట్​పల్లి పీఎస్​లో కేసు నమోదు కూకట్​పల్లి, వెలుగు: కుత్బుల్లాపూర్ ​మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ​తమ్ముడు శ్రీనివాస్​గౌడ్ ​వేధింపులతో తన భ

Read More

జాబ్ లు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు వసూలు .. ఖమ్మం పోలీసులకు బాధితుల కంప్లయింట్

ఖమ్మం టౌన్, వెలుగు: జాబ్ లు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు తీసుకుని మోసగించిన ఘటన ఖమ్మం సిటీలో ఆలస్యంగా తెలిసింది. కవిరాజ్ నగర్ కు చెందిన అనిల్ నాయక్ &nbs

Read More

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి .. లోక్ సభలో ఎంపీ కడియం కావ్య

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, పీఎంఈజీ

Read More