latest news

కేపీహెచ్బీలో 7.3 ఎకరాల వేలానికి నోటిఫికేషన్ రిలీజ్

వచ్చే నెల 20న ఈ వేలం హైదరాబాద్, వెలుగు: కేపీహెచ్​బీలో 7 ఎకరాల 33 గుంటల  భూమి వేలానికి హౌసింగ్ బోర్డు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Read More

ప్రభుత్వ విధానంపై జోక్యం చేసుకోలేం .. గిరిజనులకే 100% రిజర్వేషన్లపై హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: గిరిజన ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లోని పదవులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ నాన్ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టు

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

వెలుగు, నెట్ వర్క్: గురుపౌర్ణమి సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ధన్వాడ మండల కేంద్రంలోని సాయిబాబ ఆలయంలో ప్రత్య

Read More

ప్రభుత్వ స్కీంలపై రైతులకు అవేర్నెస్ కల్పించాలి: కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: రైతులు ఆర్థికంగా బలపడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్కీములు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, రుణాల గురించి అవేర్నెస్ కల్పించ

Read More

జులై15లోపు జిల్లా కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు : జె.కుసుమ కుమార్

పాలమూరు వెలుగు: కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పదవులు లభిస్తాయని ఉమ్మడి జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌&zwn

Read More

బిహార్లో ఓటర్ల జాబితా సవరణకు ఓకే..ఈసీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోంది  అయితే, ఎన్నికల టైంలో సవరణలపైనే డౌట్లొస్తున్నయ్  ఓటర్ల రీవెరిఫికేషన్ కు ఆధార్, ఓటర్ ఐడీ, ర

Read More

ఓరుగల్లు భద్రకాళికి మహర్దశ..మధురై తరహాలో ఆలయ అభివృద్ధికి అడుగులు

రూ.30 కోట్లతో మాడ వీధులు, రాజగోపురాల నిర్మాణం రూ.10 కోట్లతో చెరువు పూడికతీత రూ.13.50 కోట్లతో చెరువులో లైటింగ్‍  9 ఐలాండ్స్​, గ్లాస్&

Read More

కాంగ్రెస్ కమిటీల్లో సామాజిక న్యాయం .. జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు చోటు

జిల్లా మంత్రులు, ఇన్​చార్జీలకు రాష్ట్ర ఇన్​చార్జ్​మీనాక్షి నటరాజన్ ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ కమిటీల్లో సామాజిక న్యాయం అమలుపై ఆ పార్

Read More

కర్నాటక చిన్నారికి మంత్రి దామోదర అండ..నిమ్స్‌‌‌‌‌‌‌‌లో ఉచిత గుండె ఆపరేషన్

మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి పేరెంట్స్  హైదరాబాద్, వెలుగు: గుండె జబ్బుతో బాధపడుతున్న కర్నాటకకు చెందిన 8 ఏండ్ల చిన్నారికి రాష

Read More

ఏసీబీ వలలో .. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్

నిర్వాసిత రైతు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు జహీరాబాద్, వెలుగు: నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) స్పెషల్ డి

Read More

వస్త్ర వ్యాపారంలో కస్టమర్ల అభిరుచి ముఖ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

అందుకు తగ్గట్టు ముందుకు వెళ్తే మంచి ఆదరణ శ్రీవారాహి సెలెక్షన్స్​’ వస్త్రాలయం ప్రారంభం మలక్​పేట, వెలుగు: వస్త్ర వ్యాపారంలో కస్టమర్

Read More

91 వేల మంది గిరిజనులకు వెయ్యి కోట్ల రుణాలు..ప్రజా ప్రభుత్వంలో ఎస్టీలకు మంచి రోజులు: బెల్లయ్య నాయక్

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం, ఇందిర గిరి జల వికాసం స్కీమ్స్ తో గిరిజనులకు మంచి రోజులు వచ్చాయని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. యువ వి

Read More