latest news

ఢిల్లీలో భారీ వర్షాలు..కూలిన ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ పైకప్పు..విమానాలు దారిమళ్లింపు

భారీ వర్షాలతో  ఢిల్లీ అతలాకుతలం అయింది. ఆదివారం (మే25) కురిసిన వర్షాలు ఢిల్లీని ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. తెల్లవారు జామునుంచ

Read More

Health tips: జామ ఆకులతో ఆరోగ్యం.. 12 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఇవిగో

జామ ఆకులు ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం, వీటిని ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ వైద్యంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు, శోథ నిరోధక సమ్మేళనాలు

Read More

వేసవి సెలవులు..కిక్కిరిసిన నెహ్రూ జూపార్క్

హైదరాబాద్: వేసవి సెలవులు అయిపోతున్నాయి..వెదర్‌ కూల్‌గా ఉంది. పైగా ఆదివారం వీకెండ్..ఇన్ని మంచి అనుకూల పరిస్థితులను ఎవరు వదులుకుంటారు. హైదరాబా

Read More

కెమికల్స్ కలిసిన మేత తిని..65 మేకలు మృత్యువాత

ఖమ్మం జిల్లాలో పొలాల్లో మేతకు వెళ్లిన 65 మేకలు అకస్మాత్తుగా చనిపోయాయి. ఖమ్మం రూరల్  మండలం ఆరెకోడు తండాలో ఆదివారం (మే25) బెండతోటలో మేతకు వెళ్లిన 3

Read More

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవతారం..ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని మోసం..సూడో పోలీస్ అరెస్ట్

హైదరాబాద్ లో సూడోపోలీసును అరెస్ట్ చేశారు పోలీసులు.మోసాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లా అవతారమెత్తి దర్జాగా పోలీస్ యూనిఫాం ధరించి, బైక

Read More

తెలంగాణలో ఆరు జిల్లాల్లో భారీవర్షం.. ఎల్లో అలెర్ట్ జారీ

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో రెండు గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం వరకు హాట్ హాట్ గా ఉ

Read More

సరస్వతీ పుష్కరాల్లో..పుణ్యస్నానం చేసిన గవర్నర్ దంపతులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. గవర్నర్ కు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఘన స్వాగతం పల

Read More

తరతరాలకు స్ఫూర్తిదాత తులసీదాస్

తులసీదాస్ గొప్ప కవి. మతోద్ధారకుడు. ఆయన తన సొంత బోధనా విధానాన్ని నెలకొల్పి తన శిష్యులకు ‘‘విముక్తులు” అని ప్రఖ్యాత నామం ఇచ్చి, అన్ని

Read More

సరిగ్గా మాటలు కూడా రావు.. రెండేళ్లకే సెలబ్రిటీ అయిపోయింది.. ఈ పాప స్టోరీ తెలుసుకోవాల్సిందే

ఊహ తెలియకముందే కొన్ని లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. బుడి బుడి అడుగులు వేస్తున్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్​ అయ్యింది​ అనయ కంధాల్. ఆమె చి

Read More

సినీపెద్దల తీరుపై పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీ డెవలప్‌‌‌‌‌‌‌&zwnj

Read More

నిజామాబాద్ జిల్లాలో జీపీవో పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు 

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రామపాలనాధికారి (జీపీవో) పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులన

Read More

యాదగిరిగుట్ట ఏసీపీగా శ్రీనివాస్​

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట పోలీస్​స్టేషన్​లో ఏసీపీగా శ్రీనివాస్ నాయుడు శనివారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్

Read More

అభివృద్ధి పనులను యజ్ఞంలా తలపెట్టాం :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి  లోపాలుంటే కఠిన చర్యలు   మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి హుజూర్ నగర్/కోదాడ, వెలుగు: అభివృద్ధి పనులను

Read More