latest news

కడెం ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్

నిర్మల్ జిల్లాలో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. పట్టా మార్పిడికోసం లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. శనివారం (మే24) నిర్మల్

Read More

తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డే: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు మూటల ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ సొమ్మును రేవంత్ ఢిల్లీ బాసులకు

Read More

కాంగ్రెస్ హయాంలోనే కొనుగోలు సెంటర్లు : ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు: గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

సాగ‌ర్ కాల్వ యూటీ ప‌నులు స్పీడప్​ చేయాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

జూలై 10లోగా నీటిని  విడుద‌ల చేయాల్సిందే.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  కూసుమంచి/మధిర, వెలుగు : --ఖ‌మ్మం జిల్లా

Read More

ప్రాథమిక విద్యే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పునాది : కలెక్టర్ పమేలా సత్పతి

కొత్తపల్లి/చొప్పదండి, వెలుగు: భవిష్యత్ భారతానికి ప్రాథమిక విద్యే పునాది అని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్..అలాంటి విషయాలు బయట మాట్లాడకపోతేనే మంచిది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. అంతర్గత విషయాలు బయటమాట్లాడకపోతనే మంచిదని కవితను  పరోక్షంగా హెచ్చరించారు.

Read More

ఎవరైనా డబ్బులు అడిగితే ఫోన్ ​చేయండి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వీర్నపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం అందించే సాయంలో ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లబ్ధి

Read More

నకిలీ డాక్టర్లు, హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్య రంగంలో ప్రక్షాళన జరగాలని, నకిలీ డాక్టర్లు, హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని వక్తలు డిమాండ్ చే

Read More

నకిలీ విత్తనాలను అరికట్టడానికి టాస్క్​ఫోర్స్​ టీమ్స్​ : కలెక్టర్​ రాహుల్​రాజ్

​మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి టాస్క్​ఫోర్స్​టీమ్స్​ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. శుక్రవారం ఆయన మ

Read More

ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కన్సలేటివ్ కమిటీ చైర్ పర్సన్ గా నియామకం పాలమూరు, వెలుగు: పాలమూరు ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం

Read More

జహీరాబాద్ పట్టణంలో భూమి కేటాయించాలని సీఎంకు వినతి

సీఎం రేవంత్​రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన లింగాయత్ సమాజ సభ్యులు జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ పట్టణంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వీరశైవ లింగాయత్ సమాజాన

Read More

నకిలీ పత్తి సీడ్స్ అమ్మితే జైలుకే : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: నకిలీ  పత్తి విత్తనాలు అమ్మే వారికి జైలు శిక్ష తప్పదని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు.  శుక్రవారం కలెక

Read More

ఘనంగా మంత్రి కోమటిరెడ్డి బర్త్​డే వేడుకలు

నల్గొండ అర్బన్/చిట్యాల, వెలుగు: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నల్గొండలోని మంత్రి క్యాంపు కా

Read More