latest news

గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కంప్లీట్ చేయాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మ

Read More

ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట, వెలుగు: ధాన్యాన్ని త్వరగా మిల్లులకు పంపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం అచ్

Read More

సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా : జేఏసీ నాయకులు

కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసనలు కొనసాగిస్తాం  కోల్​బెల్ట్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్

Read More

విద్యాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

అధికారులు ప్రొటోకాల్ పాటించరా?: ఎంపీ రఘునందన్​రావు సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో విద్యాభివృద్ధికి  అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి

Read More

ఎక్సైజ్ ఆఫీస్​ ఎదుట హనుమాన్​ భక్తుల నిరసన

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హనుమాన్ భక్తుడిపై ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. శుక్రవారం పట్టణంలోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో పనిచేస్తున్

Read More

డెంగ్యూపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్

మెదక్​ టౌన్,వెలుగు: డెంగ్యూపై ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ​రాహుల్​రాజ్​ సూచించారు. శుక్రవారం మెదక్​ కలెక్టరేట్ లో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప

Read More

ఆర్కే న్యూటెక్​కు 5 స్టార్ రేటింగ్ అభినందనీయం : జీఎం ఎం.శ్రీనివాస్

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్‌ ‌ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని 5 స్టార్ రేటింగ్ సాధించడం అభినందనీయమని జీఎం ఎం.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గని

Read More

నస్పూర్ జిల్లాలో ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు

నస్పూర్, వెలుగు: జిల్లాలో ఏడుగురు ట్రాన్స్ జెండర్లకు జిల్లా సంక్షేమశాఖ సీనియర్ అసిస్టెంట్ మల్లేశ్​ శుక్రవారం గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలు అందించార

Read More

పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం చలివేంద్రం ఏర్పాటు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చొరవతో ఏర్పాటు చెన్నూరు, వెలుగు: సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్

Read More

ఆర్టీసీ బస్టాండ్లు, బస్ డిపోల్లో శానిటరీ నాప్కిన్ మిషన్లు : సీతక్క, పొన్నం ప్రభాకర్​

పైలట్ ప్రాజెక్టుగా ములుగు, హనుమకొండ బస్టాండ్​లో ఏర్పాటు    సహేలి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్​ హైదరాబాద్,

Read More

యుద్ధం చిట్టచివరి ఆప్షన్‌‌‌‌‌‌‌‌ కావాలి : అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భట్‌‌‌‌‌‌‌‌

పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌&zwn

Read More

పసుపు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి : కోదండ రెడ్డి

కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే విత్తనాలు ఇవ్వాలి పసుపు బోర్డు ఉన్నా న్యాయమైన ధర లేదని ఆవేదన నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుశిక్ష విధించే చట్టం

Read More

8647 పేరిట ట్రంప్‌‌కు బెదిరింపులు .. దర్యాప్తు చేపట్టిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలు

ఎఫ్‌‌బీఐ మాజీ డైరెక్టర్ ఇన్‌‌స్టాగ్రామ్‌‌ పోస్ట్‌‌పై చెలరేగిన వివాదం   వాషింగ్టన్: యునై

Read More