నస్పూర్, వెలుగు: జిల్లాలో ఏడుగురు ట్రాన్స్ జెండర్లకు జిల్లా సంక్షేమశాఖ సీనియర్ అసిస్టెంట్ మల్లేశ్ శుక్రవారం గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలు అందించారు. జూనియర్ అసిస్టెంట్ శ్రీరామమూర్తి, ఎఫ్ఆర్ వో ఎండీ.ఫర్జానా బేగం పాల్గొన్నారు.