చెన్నూరు ఎంఈవోగా కేవీ సత్యనారాయణ

చెన్నూరు ఎంఈవోగా కేవీ సత్యనారాయణ

చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండల ఎంఈవోగా కిష్టంపేట జడ్పీ హైస్కూల్​హెచ్​ఎం కేవీ సత్యనారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీచర్లు, స్టూడెంట్ల సమస్యలు పరిష్కరిస్తూ నిత్యం వారికి అందుబాటులో ఉంటానన్నారు.