latest news
వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి
దేశం కోసం ప్రాణాలర్పించి అమరుడైన శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండా వాసి జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. మురళీనాయక్ భౌతికకాయానికి ఆయ
Read Moreఆపరేషన్ సిందూర్ ఇంకా ఆగలేదు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని ట్వీట్ చేసింది. తమకు అప్పగించిన టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేశామని
Read Moreఐదేండ్లలో సైన్యం కోసం 52 ఉపగ్రహాలు
భారత సైనిక నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం వచ్చే ఐదేండ్లలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో
Read Moreగెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి.. భగీరథుడి కథ ఏం చెబుతోంది.?
కలిసొచ్చినవాడు జీవితంలో కాస్త తొందరగా స్థిరపడతాడు. కష్టపడినవాడు కొంచెం ఆలస్యంగా స్థిరపడతాడు. ఆవుకు గడ్డి దొరికినంత తేలికగా పులికి జింక దొరకదుగా&
Read Moreమే12న పాక్ తో చర్చలు.. ఏం చేద్దాం..ఎలా చేద్దాం.. మరోసారి మోదీ హైలెవల్ మీటింగ్..
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ మరోసారి కీలక సమావేశం అయ్యారు. మోదీ తన నివాసంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,సిడిఎస్ అనిల
Read Moreసిరామిక్ వేస్ట్‌తో కొత్త వస్తువులు
ప్రపంచమంతా వ్యర్థాలతో నిండిపోతోంది. ఆ వేస్ట్ ప్రకృతితో
Read Moreదొరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నరు : భట్టి విక్రమార్క
తస్మాత్ జాగ్రత్త: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అశ్వారావుపేటలో ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన అశ్వారావుపేటను అన్ని రంగాల్లో అభివృద్ధ
Read Moreకర్నాటకలో ఖమ్మం బిడ్డ సత్తా
హోమియోపతిక్ మెడిసిన్ లో గోల్డ్ మెడల్ సాధించిన చరిత ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: కర్నాటకలో ఖమ్మం బిడ్డ సత్తా చాటింది. --హోమియోపతిక్ మెడిసిన్ లో
Read Moreఆ చంటోడికి అమ్మే హీరో..!
తల్లి ప్రేమ ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేం. పిల్లల ఆలన, పాలన కోసం అమ్మ పడే యాతన అంతా ఇంతా కాదు. ఎన్ని కష్టాలకోర్చయినా తన బిడ్డకు వెలుగునిస్తూనే ఉంటుంది.
Read Moreలారీల సప్లై ఆలస్యం చేయొద్దు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
కోనరావుపేట/చందుర్తి, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లలో కటింగ్&zwnj
Read Moreబోయినిపల్లి మండలం మిడ్‌మానేర్‌లో బాంబు స్క్వాడ్ తనిఖీలు
బోయినిపల్లి, వెలుగు, : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మిడ్&zw
Read Moreఉదండాపూర్ నిర్వాసితుల పరిహారం పెంపునకు సీఎం సానుకూలం : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
జడ్చర్లటౌన్, వెలుగు: ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పరిహారం పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు మంత్ర
Read Moreబెంగాల్ టైగర్ అశుతోష్ ముఖర్జీ.. విద్యార్థి జాతికి నిజమైన స్నేహితుడు
అశుతోష్ ముఖర్జీ1864లో కలకత్తాలో జన్మించారు. కలకత్తా యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ మెడిసిన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ముక్కుసూటి మనిషి. స్వతంత్ర భావ
Read More












