latest news
పిట్లం విద్యార్థులను అభినందించిన గవర్నర్
పిట్లం, వెలుగు : జాతీయ స్థాయి ట్రైనింగ్క్యాంపులో ప్రతిభ చూసిన పిట్లం బ్ల్యూబెల్స్స్కూల్ విద్యార్థులను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు.
Read Moreగడువులోగా అప్లికేషన్ల పరిశీలన పూర్తిచేయాలి : ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశిం
Read Moreపోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష
నిర్మల్, వెలుగు: పోక్సో కేసులో ఓ నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. కుంటాల మండలంలోని ఓ గ్ర
Read Moreఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని వేధించిన యువకుడి అరెస్ట్
గుడిహత్నూర్, వెలుగు: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఓ అమ్మాయిని వేధింపులకు గురిచేసిన ఓ యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఉట్
Read Moreనిర్మల్ జిల్లాలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాలు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాలు కొనసాగాయి. జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీ ఫొటోలకు క్షీరాభిషేకాలు
Read Moreడాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలి : వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండలంలోని కలమడుగులో కొత్త
Read Moreనిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు రాష్ట్ర అవార్డు
నిర్మల్, వెలుగు: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలక
Read Moreభారత్, పాక్ యుద్ధంతో మాకే సంబంధం లేదు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఇరు దేశాలు డ్రోన్లు, మిసైల్స్ తో ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు
Read Moreకెనరా బ్యాంక్ లాభం 33శాతం జంప్
నాలుగో క్వార్టర్లో రూ. 5,004 కోట్లు హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ 2024–-25 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర
Read Moreవారంలోపు ఆదాయ వివరాలను రాతపూర్వకంగా ఇవ్వండి..ఎమ్మెల్యే కోవా లక్ష్మీకి సుప్రీంకోర్టు ఆదేశం
అజ్మీరా శ్యాం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ
Read Moreఆపరేషన్ సిందూర్ ట్రేడ్మార్క్పై రిలయన్స్ వెనక్కి .. అప్లికేషన్ను ఉపసంహరించుకున్నకంపెనీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో భారత్ నిర్వహించిన సైనిక దాడుల కోడ్&
Read Moreఫాసిజానికి వ్యతిరేకంగా 9న సభలు, సెమినార్లు : జాన్ వెస్లీ
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఫాసిజానికి, సామ్రాజ్యవా
Read Moreఓయో లాభం రూ.623 కోట్లు
న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫామ్ ఓయో, 2024–-25 ఆర్థిక సంవత్సరంలో రూ.623 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కింద
Read More












