
latest telugu news
మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ ట్రాప్.. రూ. 80 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన అధికారి
రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఒక్కొక్కరిగా ట్రాప్ చేస్తూ అవినీతి తిమింగాళాలకు దడ పుట్టిస్తున్నారు. బుధవారం (జూన్ 18) ఉదయం లంచాలకు మరిగిన
Read Moreతొలి వైర్లెస్ ఆటోమేషన్ ఇరిగేషన్ సిస్టమ్.. నల్గొండ జిల్లా రైతు పామాయిల్ తోటలో ఏర్పాటు
మిర్యాలగూడ, వెలుగు: రాష్ట్రంలోనే తొలిసారిగా వైర్ లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశామని నల్గొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధి
Read More42 శాతం రిజర్వేషన్ సాధించడమే టార్గెట్.. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
బషీర్‌బాగ్, వెలుగు: బీసీల సమస్యలపై గొంతెత్తుతున్న తనపై కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
Read Moreఇథియోపియా నుంచి హైదరాబాద్‌కు డైరెక్ట్ ఫ్లైట్
హైదరాబాద్, వెలుగు: ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద విమానయాన స
Read Moreమెగా 157 షూట్లో నయనతార జాయిన్.. ముస్సోరీలో కీలక సన్నివేశాలు షూట్
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో శివ శంకర్ వర ప్రసాద్&zwnj
Read Moreపెళ్లిరోజున ప్రతి వధువు చనిపోతుంటే.. థ్రిల్లింగ్ స్టోరీతో విరాటపాలెం వెబ్ సిరీస్
ఎనభైల్లో మారుమూల గ్రామమైన విరాటపాలెంలో ప్రతి వధువు తన పెళ్లి రోజున చనిపోతుంటుంది. దాన్నొక శాపంగా భావిస్తారు గ్రామస్థులు. ఆ నమ్మకం భయంగా, భయం నిశ
Read Moreవచ్చే ఏడాది నుంచి టెన్త్ స్టూడెంట్లకు.. త్రీడి యానిమేషన్ మెటీరియల్: మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్‌నగర్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు త్రీడి యానిమేషన్ మెటీరియల్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంట
Read Moreఎన్సీసీ ఫౌండర్రాజు ‘స్టాండింగ్ టాల్’ పుస్తకావిష్కరణ
న్యూఢిల్లీ: ఎన్సీసీ ఫౌండర్, చైర్మన్ఎమిరటస్ డాక్టర్ ఏవీఎస్రాజు ‘స్టాండింగ్ టాల్’ పేరుతో రాసిన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హై
Read Moreఆప్ జైసా కోయి మూవీ ఓటీటీ స్ట్రీమింట్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగా సినిమా కాన్సెప్ట్
మాధవన్, ఫాతిమా సనా షేక్ లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ చిత్రం ‘ఆప్ జైసా కోయ
Read Moreబలమైన స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే కథ ‘8 వసంతాలు’: డైరెక్టర్ ఫణీంద్ర
‘మను’ చిత్రం తర్వాత ఫణీంద్ర నర్సెట్టి రూపొందించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘8 వసంతాలు’. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్&zw
Read Moreజూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ ఇవ్వట్లేదు.. కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ వద్ద ధర్నా
కరీంనగర్ రూరల్, వెలుగు: వెంటనే స్టైఫండ్చెల్లించాలంటూ హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని ప్రతిమ
Read Moreహైదరాబాద్‌లో ‘హైరైజ్’ కల్చర్పెరుగుతోంది: కె.రాజ్కుమార్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో హైరైజ్భవనాల నిర్మాణాలు మరింత వేగంగా పెరిగే అవకాశముదని అసోసియేషన్ఆఫ్కన్సల్టింగ్సివిల్ఇంజనీర్స్(ఇండియా) హైద
Read Moreమెడలో వద్దు సంచిలో దాచుకోండని చెప్పి.. గోల్డ్ చైన్ కొట్టేసిన దొంగలు.. నిర్మల్ జిల్లాలో ఘటన
భైంసా, వెలుగు: వృద్ధ దంపతులను నమ్మించి దుండగులు బంగారు చైన్ కొట్టేసిన ఘటన నిర్మల్‌జిల్లాలో జరిగింది. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గోవి
Read More