latest telugu news

సబ్సిడరీని ఏర్పాటు చేసిన కేబీసీ గ్లోబల్

న్యూఢిల్లీ: ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ఈపీసీ సేవలు అందించే నాసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ఖమేనీ లొంగిపో.. లేదంటే నిన్ను లేపేయడం పెద్ద మ్యాటర్ కాదు: ట్రంప్ వార్నింగ్

నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు.. తలుచుకుంటే చంపగలం.. ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదు ఇరాన్​ సుప్రీం లీడర్​కు ట్రంప్​ వార్నింగ్​ టెహ్రాన్​లో టెన్

Read More

రెండో రోజు 3 ఎకరాల వరకు రైతుభరోసా.. మంగళవారం (జూన్ 17) రూ.1,551.89 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధ

Read More

కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు.. గైడ్లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కారు

 ఏమైనా అనుమానాలుంటే సీసీఎల్ఏ నుంచి క్లారిటీ ఇప్పటికే భూ భారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థ.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు జిల్లాస్థాయిలోనే అస

Read More

3 ప్రముఖ కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైన్ పిక్చర్స్, లూమినో ఇండస్ట్రీస్, ఎం

Read More

గో సంర‌క్షణ‌కు సమగ్ర విధానం.. వివిధ రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు తొలి దశలో 4 ప్రాంతాల్లో అత్యాధునిక గోశాలలు ఏర్పాటు చేయండి వేములవాడ దగ్గర 100 ఎకరాలకు తగ్గకుండా

Read More

ఢిల్లీ కాదు.. ముంబై కాదు భాగ్యనగరమే టాప్.. రియల్ ఎస్టేట్‎ రిటర్న్స్‎లో హైదరాబాద్ హవా

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 80శాతం రిటర్న్స్! దేశంలోనే ముందున్న మన భాగ్యనగరం సెకండ్, థర్డ్ ప్లేస్ లలో నోయిడా, గుర్గావ్ నాలుగో స్థానంలో ఢిల్లీ, ఫి

Read More

2018 లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం.. కేసీఆర్, కేటీఆర్‌ను కఠినంగా శిక్షించాలి: పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్‌‌‌‌ గౌడ్‌‌

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సాక్షిగా సిట్​కు స్టేట్​మెంట్​ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు లేకుండా ప్లాన్​ చేశారని ఫైర్​ ఫోన్​ట్యాపింగ్​ కేసులో సాక్

Read More

బనకచర్లపై బీఆర్ఎస్ది ద్వంద్వ వైఖరి.. అధికారంలో ఉన్నప్పుడు ఓకే చెప్పి.. ఇప్పుడు అభ్యంతరాలా?: ఏపీ

కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు గోదావరి నీళ్ల తరలింపు ఒక్కటే మార్గమన్నారు ​ గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయన్నారు ఆ నీటి

Read More

మైండ్‎లో అనుకుంటే.. అక్షరాల్లోకి మారిపోతుంది.. వినూత్న టెక్నాలజీకి ఆస్ట్రేలియా పరిశోధకుల శ్రీకారం

సిడ్నీ: మెదడులోని ఆలోచనలకు అక్షరరూపమిచ్చే వినూత్న టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. బ్రెయిన్ వేవ్స్‎ను పదాల్లోకి తర్జుమా

Read More

బనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. టీవోఆర్కు ఒకట్రెండు రోజుల్లో ఆమోదం!

హైదరాబాద్​/న్యూఢిల్లీ, వెలుగు:  ఏపీ చేపడ్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులప

Read More

ఒక్క రోజే 6 ఎయిరిండియా డ్రీమ్‌‌లైనర్ ఫ్లైట్లు రద్దు.. టెక్నికల్ సమస్యలే ప్రధాన కారణం..!

లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్‌‌వేస్‌‌లకు చెందిన మరో రెండు ఫ్లైట్లు కూడా.. టెక్నికల్ సమస్యలే ప్రధాన కారణం విమానాల్లో వెళ్లాలంటే

Read More

ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ అతలాకుతలం.. లొంగకుంటే చంపేస్తామని ఖమేనీకి ట్రంప్ అల్టిమేటం !

టెహ్రాన్​లో టెన్షన్​.. సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న స్థానికులు -రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఇరాన్​పై దాడి తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్

Read More