
latest telugu news
దైవ దర్శనానికి వెళ్లి.. గోదావరిలో హైదరాబాదీలు మృతి.. మృతుల్లో ముగ్గురు అన్నదమ్ములు
భైంసా/బాసర/జీడిమెట్ల, వెలుగు: గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్‌జిల్లాలోని బాసరలో జరిగింది. హైదరాబాద్‌కు చె
Read Moreకర్నాటకలో కుండపోత వర్షం.. ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన ఐఎండీ
బెంగళూరు: కర్నాటకలోని పలు జిల్లాల్లో ఆదివారం కుండపోత వర్షాలు కురిశాయి. వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా చోట్ల సాధారణ జనజీవనం స్త
Read Moreజైలు నుంచి వచ్చినా.. తీరు మార్చుకోలే.. బయటికొచ్చిన నాలుగు రోజుల్లోనే మళ్లీ అరెస్ట్
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ టౌన్లో జరిగిన చోరీ కేసును పోలీసులు గంటల్లోనే ఛేదించారు. సీఐ కరుణాకర్ రావు ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. ఆ
Read Moreఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది..? ప్రభావితం చేసే అంశాలివే..
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ రేట్లు, హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ డేటా (ఈ నెల16న
Read Moreజూన్ 30లోగా ‘స్థానిక’ షెడ్యూల్.. మంత్రులతో సీఎం భేటీలో క్లారిటీ వస్తుంది: పొంగులేటి
ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ..తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు వారంలోగా రైతు భరోసా నిధులు పంద్రాగస్టులోగా అన్ని భూ సమస్యలు క్లియర్
Read Moreఇదేందయ్యా ఇది: ఆన్ లైన్లో ట్యాబ్ఆర్డర్ చేస్తే సబ్బులొచ్చినయ్
కూకట్పల్లి, వెలుగు: ఆన్లైన్లో ట్యాబ్ కోసం ఆర్డర్ చేస్తే ఓ వ్యక్తికి సబ్బులొచ్చాయి. దీనిపై సదరు సంస్థను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బాధితుడు
Read Moreఫార్ములా ఈ కేసులో నేడు (జూన్ 16) ఏసీబీ ముందుకు కేటీఆర్
ఉదయం 10 గంటలకు హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించనున్న ఐదుగురు సభ్యుల బృందం హైదరాబాద్, వెలుగు: ఫార్ములా-ఈ రేస
Read Moreతెలంగాణలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్
5 వేల ప్రైమరీ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్.. నందన్ నీలేకని ఏక్&zwn
Read Moreచలో తిరుపతికి లంబాడీలు తరలిరావాలి: సంజీవ్ నాయక్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హాథీరామ్ బావాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని పీఠాధిపతిగా బంజారాబిడ్డను నియమించాలనే డిమాండ్‌తో ఈ నెల 29, 30 తేదీల్లో చలో త
Read Moreస్థానిక ఎన్నికలు, రైతు భరోసాపై నేడు (జూన్ 16) క్లారిటీ ? మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్రెడ్డి
బనకచర్ల, కాళేశ్వరం సహా కీలక అంశాలపై చర్చించే చాన్స్ హైదరాబాద్, వెలుగు: మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. క
Read Moreజోరుగా పునాస సాగు.. పత్తి, మక్క, కంది విత్తనాలు వేస్తున్న రైతులు.. సాగు అంచనా 1.34 కోట్ల ఎకరాలు
ఇప్పటికే వరి నార్లు పోసి నాట్లకు ఏర్పాట్లు పంట రుణాలు, రైతు భరోసాతో సర్కారు సహకారం వానాకాలం సాగు 1.34 కోట్ల ఎకరాలుగా అంచనా
Read Moreప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్య
బషీర్‌బాగ్, వెలుగు: ప్రేమ ఫెయిలైందని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ షఫీ తెలిపిన &
Read Moreహైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డులో విషాద ఘటన.. ఇలాంటి మరణం ఎవరూ ఊహించరు!
హైదరాబాద్‌లో వైర్లు పడి ఇద్దరు సజీవ దహనం మృతులిద్దరు యాచకులురోడ్డు పక్కన నిద్రిస్తుండగా ప్రమాదం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డులో
Read More