Maharashtra

ముంచుకొస్తున్న తౌక్టే తుఫాన్.. 5 రాష్ట్రాలకు ముప్పు

చెన్నై: తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. తౌక్టేగా పిలుస్తున్న ఈ తుఫాన్.. మరో 12 గంటల్లో ప్రమాదకరంగా మారొచ్చునని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ మంగళవ

Read More

రెండో పెళ్లి చేసుకుందని రూ. లక్ష జరిమానా

    ముంబై: ఆమెకు పెండ్లి అయింది. కొన్ని కారణాల వల్ల భర్త నుంచి డైవర్స్​ తీసుకుని రెండో వివాహం చేసుకుంది. అది కుల పెద్దలకు నచ్చలేదు. పంచాయిత

Read More

టీకా విషయంలో రాజకీయాలు అవసరమా?

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ డోసులు మరింతగా కావాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరడంపై సెంట్రల్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ సీరియస్ అయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తి

Read More

మహారాష్ట్రలో 2 వేల బ్లాక్​ ఫంగస్​ కేసులు

వెల్లడించిన ఆ రాష్ట్ర హెల్త్​ మినిస్టర్​ మరణాల రేటు 50% ఉందని ఆందోళన ప్రభుత్వం తరఫునే ట్రీట్​మెంట్​ ఇప్పించేందుకు కసరత్తులు  ముం

Read More

తల్లి మృతదేహం వద్దే  ఆకలితో రెండు రోజులున్న చిన్నారి

పుణె: చిన్న పిల్లగాడు. రెండు రోజులుగా ఏడుస్తునే ఉన్నడు. అమ్మ ఎందుకు లేస్తలేదో తెలుస్తలేదు. చుట్టుపక్కల మస్త్ మంది ఉన్నరు. కానీ కరోనా భయంతో ఎవరూ  

Read More

కరోనా భయంతో వణుకుతున్న జగిత్యాల, మంచిర్యాల 

జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లా కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్ గా మారింది. రెండు నెలల్లోనే దాదాపు ఎనిమిదిన్నర వేలకు పైగా కరోనా కేసు

Read More

కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోరం జరిగింది. విరార్‌లోని విజయ్ వల్లభ్ హాస్పిటల్‌లో మంటలు చెలరేగి 13మంది పేషెంట్లు స్పాట్‌లోనే చనిపోయా

Read More

హాస్పిటల్‌‌లో ఆక్సిజన్ లీక్.. 22 మంది పేషెంట్లు మృతి

నాసిక్: ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో 22 మంది పేషెంట్లు మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌‌లో బుధవారం చోటుచేసుకుంది. నాసిక్&z

Read More

రాష్ట్రంలోకి మహారాష్ట్ర వైరస్​.. అందుకే ఇంత స్పీడ్​..

అందుకే ఇంత స్పీడ్​గా వ్యాప్తి గుర్తించిన సీసీఎంబీ సైంటిస్టులు మహారాష్ట్రలో 61% కేసులు దీనివల్లే వేరియంట్లు ఎన్ని వచ్చినా మాస్క్​తోనే రక్షణ

Read More

మహారాష్ట్రలో 15 రోజులు జనతా కర్ఫ్యూ

మహారాష్ట్రలో వచ్చే 15 రోజులు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు బుధవారం రాత్ర

Read More

దేశమంతటా మళ్లీ లాక్ డౌన్ వేయాలె

ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు జిల్లాల్లో లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ

Read More

లాక్‌డౌన్ పెట్టె ఆలోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్రలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ పెట్టే అవకాశముందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్తున్నారు. ఈ విషయం గురించి స

Read More

తెలంగాణపై మహారాష్ట్ర ఎఫెక్ట్

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ ఎఫెక్ట్ తెలంగాణాపై ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ‘మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా&nb

Read More