
Medak
పెండింగ్ హామీలన్నీ అమలు చేస్తాం : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి
చేర్యాల, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజలకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని, వచ్చే ఆరు నెలల్లో పెండింగ్హామీలన్నింటినీ అమలు చేస్
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో ఆలయాలు 36.. ఈవోలు ఆరుగురు
దేవాలయాలకు రెగ్యులర్ ఈవోలు లేక అవస్థలు అందరూ ఇన్ చార్జి ఈవోలే 36 పోస్టుల్లో 30 ఖాళీయే సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాలకు
Read Moreకార్మిక సంఘం ఎన్నికల్లో కేపీఎస్ గెలుపు
సదాశివపేట, వెలుగు: మండల పరిధిలోని ఎంఆర్ఎస్ పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో కేపీఎస్(కార్మిక పోరాట సమితి) విజయం సాధించింది. ఈ ఎన్నికల
Read Moreఅమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు : లోకాయుక్త డైరెక్టర్ వెంకట్రావు
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములను లోకాయుక్త డైరెక్టర్ వెంకట్రావు బుధవారం పరిశీలించారు. సర్వే నం
Read Moreరామాయంపేట మల్లె చెరువును సుందరీకరిస్తాం : కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, చేగుంట, వెలుగు: రామాయంపేట పట్టణంలోని మల్లె చెరువు సుందరీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం ఆయన తహసీ
Read Moreసిద్దిపేట జిల్లాను టీబీ రహిత జిల్లాగా మారుద్దాం : డీఎంహెచ్ వో పల్వన్ కుమార్
సిద్దిపేట టౌన్, వెలుగు: జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చడానికి వైద్య సిబ్బంది, ప్రజలందరూ స్వచ్ఛందంగ
Read Moreడ్రోన్ శిక్షణతో ఉపాధి మార్గాలు: కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: పీఎం మోదీ మన్ కీ బాత్ లో జిల్లా మహిళలను స్కై వారియర్స్ గా గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని కలెక్టర్ క్రాంతి అన్నారు. బుధవ
Read Moreకేసుల పరిశోధన పారదర్శకంగా జరగాలి : సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: కేసుల పరిశోధన పారదర్శకంగా జరగాలని, మత్తు పదార్థాలపై మరింత నిఘాపెట్టి డ్రగ్స్రహిత జిల్లాకు అధికారులు కృషి చేయాలని సీపీ
Read Moreమెదక్ జిల్లాలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ .. పరికిబండలో ఏర్పాటు
350 ఎకరాల భూమిని టీజీఐఐసీకి కేటాయింపు పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి రూ.996 కోట్లతో టెండర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధ
Read Moreగజ్వేల్ మెప్మాలో నిధుల గోల్మాల్పై విచారణ .. అనుమానాస్పదంగా బ్యాంకర్ల వ్యవహారం
8 మహిళా గ్రూప్ లోన్లకి సంబంధించి రూ.60 లక్షలు పక్కదారి సిద్దిపేట, వెలుగు: గజ్వేల్ మున్సిపాలిటీ మెప్మాలో మహిళా గ్రూప్ లోన్ల గోల్ మాల్ పై త్రిసభ
Read Moreజోగిపేటలో జీలుగ విత్తనాల కోసం రైతులు పడిగాపులు
జోగిపేట, వెలుగు: జీలుగ విత్తనాల కోసం రైతులు జోగిపేట వ్యవసాయశాఖ కార్యాలయం ముందు క్యూ కట్టారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచే పాస్బుక్కులు పట్టుకొని లైన్లో
Read Moreప్రజావాణిలో ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దు : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో వన మహోత్సవానికి సన్నాహాలు .. టార్గెట్ 1.03 కోట్ల మొక్కలు
డిపార్ట్మెంట్ల వారీగా లక్ష్యాలు కేటాయింపు గ్రామ నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు భారీ వర్షాలు పడగానే నాటేందుకు ప్రణాళికలు మెదక్/సంగా
Read More