National

బుల్లెట్ ట్రైన్ కోసం ఫస్ట్​ టన్నెల్ రెడీ

వల్సాడ్(గుజరాత్): ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్​ కోసం నిర్మిస్తున్న హై-స్పీడ్ రైలు కారిడార్‌‌‌‌లో గుజరాత్ ​రాష్ట్రం

Read More

మహాదేవ్ APPలో అంత లాభాలా : పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టాడా.. ఏం పెట్టాడు.. ఎలా చేశాడు..?

మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న పలువురు బాలీవుడ్ నటీనటులకు ఈడీ నోటీసులు

Read More

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గోరెగావ్ లోని ఓ భవనం ఆరో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 40మందికి తీవ్రగాయా

Read More

హ్యాట్సాఫ్ గురూ : సోలార్ పవర్ కారు తయారు చేసిన గల్లీ కుర్రోడు

నిజంగా ఈ గల్లీ కుర్రోడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న  సమయంలో ఇలాంటి సోలార్ పవర్ వాహనాన్ని కనుగొనడం గ

Read More

రంగు మారింది అంతేగా.. : ఆరెంజ్ వందే భారత్ రైళ్లపై రాజకీయం ఏముందీ

ఆరెంజ్ వందే భారత్ రైళ్ల వెనుక వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. నారింజ రంగు వందే భారత్ రైళ్ల వెనుక ఎలాంటి రాజకీ యా

Read More

వెలుగు రిపోర్టర్‌‌‌‌ రాజుకు బీఎస్‌‌‌‌ఏ సేవారత్న అవార్డు

హనుమకొండసిటీ, వెలుగు : ‘వెలుగు’ రిపోర్టర్‌‌‌‌ మాడుగుల రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ బహుజన

Read More

ఎయిర్​ఫోర్స్​కు తొలి ట్విన్​ సీటర్​ తేజస్

బెంగళూరు: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్​సీఏ) తొలి ట్విన్ ​సీటర్​ తేజస్​ యుద్ధ విమానంను హిందూస్థాన్​ ఏరోనాటికల్​ లిమ

Read More

తల్లికి సర్​ప్రైజ్​ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్

న్యూఢిల్లీ: రాహుల్​ గాంధీ తన తల్లి సోనియా కు ఓ గిఫ్ట్​ఇచ్చి సర్​ప్రైజ్ చేశారు. ఓ క్యూట్ కుక్క పిల్లను కొడుకు నుంచి అందుకున్న సోనియా సంబురపడ్డారు. దీని

Read More

ఉజ్వల సిలిండర్లపై మరో రూ.100 సబ్సిడీ

దేశవ్యాప్తంగా మొత్తం 9.6 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం న్యూఢిల్లీ: ఉజ్వల గ్యాస్‌‌ కనెక్షన్లు తీసుకున్న వారికి ఇస్తున్న సబ్సిడీని

Read More

గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఆరో అతిపెద్ద బ్యాంక్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ

న్యూఢిల్లీ: మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద బ్యాంక్‌‌‌‌‌‌‌‌గా హెచ్‌‌‌‌&zwnj

Read More

ఆసియా క్రీడలు 2023: ఆర్చరీలో జ్యోతి- ఓజస్కు గోల్డ్

ఆసియా క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 71 పతకాలు సాధించింది. ఇవాళ(అక్టోబరు 4) జరిగిన ఆర్చరీలో కాంపౌండ్ మిక్స్‌డ

Read More

Real Estate : మెట్రో నగరాల్లో పెరిగిన ఆఫీస్​ లీజింగ్

లై క్వార్టర్​లో 18 నెలల గరిష్ట స్థాయికి హైదరాబాద్​లో డిమాండ్​ డౌన్ ముంబైలోనూ గిరాకీ తక్కువే వెల్లడించిన జేఎల్​ఎల్​ రిపోర్ట్​  న్యూఢ

Read More

సిక్కింలో ఆకస్మిక వరదలు..23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

సిక్కింలోని లాచెన్ వ్యాలీలోని ఆకస్మిక వరదల కారణంగా బుధవారం(అక్టోబర్4)  ఉదయం 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయారు. తీస్తా నదికి ఒక్కసారిగా వరద ఉధ

Read More