outer ring road
ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్లతో లింక్.. త్వరలో పనులు ప్రారంభం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్‌సిటీకి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడానికి రకరకాల అ
Read Moreఔటర్ రోడ్డులో మృతదేహం.. ఎగ్జిట్ నంబర్12 దగ్గర ఆదిబట్ల పోలీసులు గుర్తింపు
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. ఆదివారం ఉదయం రంగ
Read Moreహైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం బోల్తా.. ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం బోల్తా కొట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టైరు పంక్చరు కావడంతో అదుపుతప్పి ఒకవైపుగా డీసీఎం పడిపోయింది.
Read Moreఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం.. కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి.. 5 మందికి గాయాలు
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ORR)పై ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం (సెప్టెంబర్ 16) తెల్లవారుజామున కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒ
Read Moreహైదరాబాదీలకు బిగ్ అలర్ట్: ఔటర్ సర్వీస్ రోడ్డులోకి మూసీ వరద: నార్సింగ్ ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ , ఎగ్జిట్ మూసివేత
రంగారెడ్డి: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కురుస్తోన్న కుండపోత వానలతో సిటీ జ
Read Moreవిజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్.. చిట్యాల వరకు నిలిచిపోయిన వాహనాలు
హైదరాబాద్: విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వీకెండ్ ముగియడంతో ప్రజలు తిరిగి పట్నం బాట పట్ట
Read Moreఔటర్ రింగ్ రోడ్డుపై గేట్ వే ఆఫ్ హైదరాబాద్.. ఓవైపు ఎకో థీమ్ పార్క్.. మరోవైపు భారీ ఐకానిక్ టవర్ : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
మధ్యలో ఎలివేటెడ్ గేట్ వే నిర్మించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఎయిర్‌పోర్టు నుంచి గాంధీ సరోవర్ వెళ్లేలా క
Read Moreసూర్యాపేట చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు.. హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
సూర్యాపేట మాస్టర్‌ప్లాన్‌కు అడుగులు ముందుకు పడుతున్నాయి. 2045 వరకు పట్టణ అవసరాలకు తగినట్టుగా అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపా
Read Moreచెరువులను కాపాడుతాం... ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ చెరువుల రక్షణకు సన్నాహాలు
హెచ్ఎండీఏ పరిధిలో 3,262 చెరువులు కబ్జాకు గురవకుండా ఎఫ్టీఎల్ నిర్ధారణకు చర్యలు త్వరలో నోటిఫికేషన్ హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఔటర్
Read Moreఫొటోషూట్ కు వెళ్లి.. క్వారీ గుంతలో పడి ఇంటర్ విద్యార్థి మృతి
శంషాబాద్, వెలుగు: ఫొటోషూట్ కు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి మృతి చెందిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసు
Read Moreగచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లేవారికి తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
ఉదయం, సాయంత్రం వేళల్లో కిలోమీటర్ ప్రయాణానికి అరంగట ఫ్లై ఓవర్ ప్రారంభమయ్యాక 1.2 కిలోమీటర్లకు 2.25 నిమిషాలే ఏడాదికి రూ.11 కోట్ల ఇంధన
Read Moreహైదరాబాద్ ఓఆర్ఆర్ పైనుంచి పడ్డ కెమికల్ ట్యాంకర్... వాహనాన్ని తొలగిస్తుండగా మంటలు
శామీర్ పేట, వెలుగు: శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌పరిధిలోని హైదరాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు పైనుంచి ఓ కెమికల్ట్యాంకర్కిందపడింది. వాహనాన్ని తొలగిస్తుండగా కె
Read Moreహైదరాబాద్ సిటీలో పాత ఫ్లాట్లకు నో డిమాండ్..ఔటర్ రింగ్ రోడ్డువైపే అందరి చూపు
కోర్ సిటీలో పాత ఫ్లాట్లకు నో డిమాండ్..భారీగా ఫర్ సేల్ బోర్డులు ప్రధాన ప్రాంతాల్లోనూ భారీగా ఫర్ సేల్ బోర్డులు ఎస్ఎఫ్టీ రూ. 4000 కు
Read More











