projects

టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోంది: మర్రి శశిధర్ రెడ్డి

సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని బీజేపీ నేత మర్రిశశిధర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగ

Read More

మళ్లీ ఐపీఓకి అదాని..టార్గెట్ 20 వేల కోట్ల సేకరణ

న్యూఢిల్లీ: భారీ విస్తరణ ప్రాజెక్టుల కోసం రూ. 20 వేల కోట్లను సమీకరించేందుకు మరోసారి ఐపీఓ (ఫాలో ఆన్​ పబ్లిక్​ ఆఫర్–ఎఫ్‌పీఓ​) చేయనున్నట్లు అద

Read More

32.80 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలి : ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌

శివమ్‌‌‌‌ కమిటీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగి సీజన్‌‌‌‌లో ఇరిగేషన్&zw

Read More

అగ్రి బేస్డ్​ ఇండస్ట్రీస్​కు అవకాశాలు

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం   పరిశ్రమలకు రూ.50 లక్షలు  సేవారంగ పరిశ్రమలకు రూ.20 లక్షల బ్యాంక్​ లోన్​  ప్రాజెక్టు

Read More

నిర్మల్ జిల్లాలో పూర్తి కాని చేప పిల్లల పంపిణీ

నిర్మల్,వెలుగు:నిర్మల్ జిల్లాలో చేపపిల్లల పంపిణీ ఇంకా పూర్తికాలేదు. ఈనెలాఖరుకల్లా ప్రాజెక్టులు, చెరువుల్లో పిల్లలు వదలాల్సి ఉండగా  ఇప్పటి వరకు కన

Read More

ఆ ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికీ సాగునీరు రాలే: షర్మిల

బ్యాక్​ వాటర్​తో పంటలు మునిగిన రైతులకు పరిహారం ఇయ్యలే జైపూర్, వెలుగు: సీఎం కేసీఆర్​ రూ.లక్షా 20 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక్క ఎక

Read More

వలస కూలీలకు భరోసా ఏది?

తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వలస కూలీల దుర్భర జీవితాల దు:ఖ గానం లేకుండా రాష్ట్రంలో ఎక్కడా సభలు జరిగేవి కావు. ముంబాయి, దుబాయి, బొగ్గుబాయిగా తెలంగాణ బతుకంతా

Read More

సింగరేణి కార్మికులను కేసీఆర్ మోసం చేసిండు : షర్మిల

మంచిర్యాల జిల్లా: ఒక్క హామీని కూడా నిలబెట్టుకోని సీఎం తెలంగాణకు అవసరమా అని  వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రజా ప

Read More

నాలుగేండ్లుగా వానలు, వరదలతోనే నిండుతున్న ప్రాజెక్టులు

లక్ష కోట్ల ప్రాజెక్టుతో రిజర్వాయర్లు నింపుతున్నామన్న సర్కారు మాటలు ఉత్తవే నాలుగేండ్లుగా వానలు, వరదలతోనే నిండుతున్న ప్రాజెక్టులు ఈసారి పంప్

Read More

23 ఏళ్లయినా పూర్తికాని మహబూబ్‌నగర్ రైలు ప్రాజెక్టు

న్యూఢిల్లీ: ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ (మౌలిక సదుపాయాలు) ప్రాజెక్టులు విపరీతంగా ఆలస్యమవుతున్నాయని, నిర్మాణంలో జాప్యం పెరిగిపోతోందని కేంద్ర ప్రభుత్వం ఇటీ

Read More

ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చర్యలేవి? : తెలంగాణ

కేఆర్‌‌ఎంబీ తీరుపై తెలంగాణ ఫైర్​ హైదరాబాద్‌‌, వెలుగు: ఏపీ అక్రమ ప్రాజెక్టులపై 40కి పైగా ఫిర్యాదులు చేసినా చర్యలు ఎందుకు తీసుకోల

Read More

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ  అధికారులు తెలిపారు . ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్ల

Read More

వేల కోట్లతో ప్రాజెక్టులు కడ్తున్నా అందని సాగునీరు

గత ఏడాది 1.15 లక్షల కొత్త కనెక్షన్లు తెలంగాణ వచ్చాక కొత్తగా 8.07 లక్షల కనెక్షన్లు హైదరాబాద్, వెలుగు: వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట

Read More