
siddipet
రాజీవ్‌యువ వికాసం వెరిఫికేషన్ వేగవంతం చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: రాజీవ్‌యువ వికాసం దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులత
Read Moreఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు .. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్
Read Moreదరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దు .. ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్లు
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. సోమవారం మెదక్కలెక్టర్ఆఫీసులో వివిధ శాఖల అ
Read Moreతాలు పేరుతో తూకంలో మోసం .. చేతివాటం చూపిస్తున్నానిర్వాహకులు
నిజాంపేట, వెలుగు: మండల పరిధిలోని బచ్చురాజ్ పల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ లో నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ధ
Read Moreరైతులు అవసరం మేరకే ఎరువులు వాడాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు
మెదక్ టౌన్, వెలుగు: రైతులు అవసరం మేరకు పంటలకు ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం హవేలీ ఘనపూర్‌లోని రైతువేదికలో రైతు ముంగిట్లో శ
Read Moreనిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాహుల్ రాజ్
చిలప్‌చెడ్, వెలుగు: నిరుపేదలకే ఇందరిమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్‌రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండలంలోని గౌతపూర్ మండల పరిషత్ స్కూల్
Read Moreసిద్దిపేట జిల్లాలో వాహన తనిఖీలు .. 66 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం సాయంత్రం సర్ప్రైజ్ వాహన తనిఖీలు నిర్వహించినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఆదివారం జిల
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే భక్తులు మల్లన్న
Read Moreబద్రియ తండా : కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి
చిలప్ చెడ్, వెలుగు: వీధి కుక్కల దాడుల్లో 8 గొర్రెలు చనిపోయిన ఘటన చిలప్ చెడ్ మండలం బద్రియ తండాలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని కడావత్
Read Moreకాట్రియాల తండా సమీపంలో చిరుత సంచారం
రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం కాట్రియాల తండా సమీపంలో చిరుత సంచారంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తండా ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreపట్టాలు ఉన్నా.. ఇళ్లను కూల్చడం అన్యాయం : ఆదర్శ్‌రెడ్డి
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: పట్టాలు ఉన్నా పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి అ
Read Moreశివ్వంపేట మండలంలో భూ సర్వేను అడ్డుకున్న దళిత రైతులు
శివ్వంపేట, వెలుగు: మండలంలోని చిన్న గొట్టిముక్కులలో గురువారం భూ సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్లను దళిత రైతులు అడ్డుకున్నారు. మధిర అశోక్, అనిల్, కర్రె రా
Read Moreపనులు ప్రారంభిస్తే ఎవరికీ చెప్పరా .. అధికారులపై ఎంపీ రఘునందన్‌రావు ఫైర్
మెదక్, వెలుగు: ఎంపీ లాడ్స్‌తో చేపట్టే డెవలప్మెంట్ పనులు ప్రారంభిస్తే శంకుస్థాపనకు తనను పిలవకున్నా కనీసం స్థానిక ప్రజాప్రతినిధులనైనా పిలిచి కొబ్బరిక
Read More