siddipet
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే : హరీశ్ రావు
హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం.. తక్షణమే రాజీనామా చేయాలి: హరీశ్ రావు హైదరాబాద్/సిద్దిపేట రూరల్, వెలుగు: షాబాద్&
Read Moreహైకమాండ్ ఆదేశిస్తే సిద్దిపేటలో హరీశ్‌పై పోటీకి సిద్ధం..ఇక సంగారెడ్డిలో నేను పోటీ చేయను: జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే.. సిద్దిపేటలో హరీశ్ రావుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నే
Read Moreఆయిల్ పామ్‌తో రైతు నష్టపోడు.. నాలుగేండ్లు ఓపిక పడ్తే పంట చేతికొస్తది: మంత్రి వివేక్
హైదరాబాద్: ఆయిల్ పామ్ సాగు చేస్తే రైతు నష్టపోడని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయిల్ పామ్ సాగు రైతుకు లాభదాయకమేనని.. కాకపోతే నాలుగేండ్లు ఓపిక పడ్
Read Moreఇందిరమ్మ ఇండ్ల పథకంను పీఎం కూడా మెచ్చుకున్నారు: మంత్రి వివేక్
సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వి
Read More15 జిల్లాల్లో లోటు వర్షపాతం.. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో అత్యధికం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రుతుపవనాలు పుంజుకుంటున్నప్పటికీ అన్ని జిల్లాల్లో సమాన వర్షపాతం నమోదు కావడం లేదు. వారం క్రితం వరకు రుతుపవనాలు ఎక్కడ
Read Moreసిద్దిపేటలో రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
సిద్దిపేటలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ వేడుకల
Read Moreసిద్దిపేట ఇందిరానగర్ హైస్కూల్ అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్..పదేండ్లుగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్న టీచర్లు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలోని ఇందిరానగర్ హైస్కూల్&z
Read Moreసంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం..హరీశ్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
హుస్నాబాద్, వెలుగు: సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని బీఆర్ఎస్&z
Read Moreఐటీఐ విద్యార్థులకు రూ.2 లక్షల జీతంతో విదేశీ ఉద్యోగాలు: మంత్రి వివేక్
యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా... ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు టాటా సంస్థతో మాట్లాడి స్కిల్స్ నేర్పిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఐటీఐ ఫ
Read Moreముత్యంపేట గ్రామ సర్పంచ్ దంపతులపై దాడి
తొగుట (దౌల్తాబాద్), వెలుగు: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్మండలం ముత్యంపేట గ్రామ సర్పంచ్ తోడంగి సునీత, ఆమె భర్త స్వామిపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీనిప
Read Moreనా పుట్టుక .. నా జీవితమంతా BRS.. పార్టీ మార్పు ప్రచారంపై హరీష్ రావు క్లారిటీ
హైదరాబాద్: వచ్చే ఎన్నికల నాటికి హరీష్ రావు బీజేపీలో చేరుతారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆదివారం (మే 31) సిద్ద
Read Moreసీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తేనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పగలరా అని ఛాలెంజ
Read Moreగజ్వేల్ దగ్గర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలు చనిపోయారు
సిద్దిపేట: కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గజ్వేల్
Read More












