Telangana

మియాపూర్ లో 5 అంతస్తుల అపార్ట్ మెంట్ కూల్చేసిన హైడ్రా

అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి పంజా విసురుతోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది.  సంగారెడ్డి జిల్లా ఆమీన్ ప

Read More

మహిళలు ఆర్థికంగా ఎదగాలి : డీఆర్డీవో జ్యోతి

ఝరాసంగం, వెలుగు: మహిళా సంఘాలు సభ్యులు ఆర్థికంగా ఎదగాలని డీఆర్డీవో జ్యోతి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో నిర్వ

Read More

బెట్టింగ్ యాప్ బాధితులకు న్యాయం జరగడం లేదు : కేఏ పాల్

ఈ యాప్‌‌లతో పలు ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయ్‌‌: కేఏ పాల్ న్యూఢిల్లీ, వెలుగు: బెట్టింగ్ యాప్‌‌ల బాధితులకు న్యాయం జర

Read More

అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. న్యాయవ్యవస్థలో ఒక పిల్లర్‌‌‌‌&

Read More

పత్తి విక్రయానికి రైతుల పడిగాపులు!

తెలంగాణలో ఈ సంవత్సరం 45.34 లక్షల ఎకరాలలో 22 లక్షల మంది రైతులు పత్తిపంట సాగుచేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రకటించినప్పటికీ అంతకంటే ఎక్కువగానే సాగు చేసి

Read More

హైరైజ్ బిల్డింగ్‌‌లకు హైదరాబాద్‌‌ అడ్డా..కోకాపేటలో జీ ప్లస్ 56 , జీ ప్లస్ 63 అంతస్తులకు పర్మిషన్లు

9 నెలల్లో77 భవనాలకు అనుమతిచ్చిన హెచ్‌‌ఎండీఏ కోకాపేటలో జీ ప్లస్ 56 , జీ ప్లస్ 63 అంతస్తులకు పర్మిషన్లు  బండ్లగూడ జాగీర్‌&zwn

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో BRS సచ్చిపోయి.. బీజేపీని గెలిపించింది: సీఎం రేవంత్

హైదరాబాద్: గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సచ్చిపోయి బీజేపీని గెలిపించిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీకి ఓటేసి

Read More

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ.. రవాణా శాఖ కమిషనర్‌గా ఇలాంబర్తి

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా

Read More

జూబ్లీహిల్స్‎లో మెజారిటీ ఇస్తే.. మరింత స్ట్రాంగ్‏గా పని చేస్తం: మంత్రి వివేక్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‎కు మంచి మెజారిటీ ఇస్తే మరింత స్ట్రాంగ్‎గా పని చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్ల

Read More

తుఫాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి..మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడడంతో భారీ నష్టం జరిగిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని మంత్రి

Read More

భారీ వర్షాలకు మెదక్ అతలాకుతలం..అన్నదాతలను ఆగంచేసిన మొంథా తుపాన్

సిద్దిపేట జిల్లాలో 2515 ఎకరాల్లో పంట నష్టం  మెదక్​లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం  లబోదిబోమంటున్న  రైతులు మెదక్, సంగార

Read More

పైసలిస్తరా.. టెలిమెట్రీల డబ్బు వాడుకోవాల్నా?..తెలంగాణ, ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు పైసా ఇయ్యలేదని వెల్లడి టెలిమెట్రీల కోసం రూ.4.18 కోట్లిచ్చిన తెలంగాణ రూపాయి కూడా ఇయ్యని ఏపీ హైదరాబాద్, వె

Read More

బీఆర్‎ఎస్‎కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే.. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం: మంత్రి వివేక్

హైదరాబాద్: బీఆర్‎ఎస్‎కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని.. ఈ మేరకు ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ

Read More