Telangana

తెలంగాణలో మొంథా కల్లోలం..మునిగిన ఊర్లు,రాకపోకలు బంద్.. ఇవాళ(అక్టోబర్ 30) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్

వణికిన వరంగల్​, జనగామ, సిద్దిపేట, కరీంనగర్​, నాగర్​కర్నూల్​ జిల్లాలు పలు జిల్లాలకు ఫ్లాష్​ ఫ్లడ్స్​ ముప్పు... హైదరాబాద్​లో రోజంతా ముసురు సూర్యా

Read More

హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఓపెన్..మూసీకి భారీ వరద

 సిటీ జంట జలాశయాలైన హిమాయత్​సాగర్‌‌‌‌, ఉస్మాన్ సాగర్​కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఈ జల

Read More

బియ్యం ఎక్స్పోర్ట్కు ప్రత్యేక విభాగం : సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

అగ్రి వర్సిటీ రోడ్ మ్యాప్ రెడీ చేయాలి: సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పండిన బియ్యాన్ని ఎక్స్​పోర్ట్ చే

Read More

తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను తీరం దాటింది. మచిలీపట్నం, కాకినాడ మధ్య గంటకు 90-110 కి.మీ వేగంతో మంగళవారం (అక్టోబర్ 28) రాత్ర

Read More

తెలంగాణలో డ్యాముల పరిస్థితేంటి..? 15 నెలల్లో స్టడీ చేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్యాముల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021కు అనుగుణంగా కాంప్రిహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ

Read More

డబ్ల్యూటీటీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు దియా–మనుష్‌‌‌‌‌‌‌‌ జోడీ

న్యూఢిల్లీ: ఇండియా టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు దియా చిటా

Read More

12 ఏండ్ల తర్వాత వారసత్వ స్థిరాస్తిపై హక్కులివ్వలేం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: వారసత్వంతో పాటు స్థిరాస్తికి సంబంధించి ఇతరులకు హక్కు ఏర్పడిన 12 ఏండ్లలోపే దావా వేయాలని, కాలవ్యవధి దాటిన తరువాత దావా వేయడానికి చట్టం

Read More

ఇవాళ్టి(అక్టోబర్ 29) నుంచి సోయా కొనుగోళ్లు.. 42 సెంటర్లు ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్

    రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని  3.66 లక్షల ఎకరాల్లో సోయా సాగు     2.79 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్య

Read More

టికెట్‌‌‌‌ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలి:సీఎం రేవంత్

కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్‌‌‌‌ స్థాయిలో ఇంటర్ వరకు ఉచిత విద్య కార్మికుల భవన్‌‌‌‌ నిర్మాణానికి

Read More

Cyclone Montha : లైవ్ అప్ డేట్స్ : భీకర తుఫాన్ గా మోంథా

మోంథా తుఫాన్ ఎఫెక్ట్: కాకినాడకు గ్రేట్‌ డేంజర్‌ సిగ్నల్‌ కాకినాడ పోర్టులో 10వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ విశాఖ, గంగవరం, భ

Read More

మోంథా తుఫాను ఎఫెక్ట్.. ఏపీతో పాటు ఒడిషా, తమిళనాడు అల్లకల్లోలం

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తీవ్ర తుఫాన్&zwnj

Read More

మోంథా తుఫాను ఎఫెక్ట్: శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను ప్రభావం విమాన సర్వీసులపై పడింది. మోంథా తుఫాను ఎఫెక్ట్‎తో శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్ర

Read More