tollywood news

Nenu Ready: ‘పెళ్లిసందడి’ తరహాలో హవీష్,త్రినాథరావు మూవీ.. ఫ్యామిలీ ఎమోషన్‌‌‌‌తో నేను రెడీ..

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హవీష్.. ప్రస్తుతం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.

Read More

Son of Sardaar 2: ‘సన్‌‌ ఆఫ్ సర్దార్‌‌‌‌ 2’ టీజర్‌ రిలీజ్.. కామెడీ డోస్ పెంచిన అజయ్ దేవగణ్‌..

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌‌ నుంచి వస్తున్న సినిమా ‘సన్‌‌ ఆఫ్ సర్దార్‌‌‌‌ 2’. విజయ్ కుమార్ అరోరా

Read More

Kannappa: ‘కన్నప్ప’ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్.. మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్

మంచు విష్ణు చాలా కాలం తర్వాత కన్నప్పతో విజయాన్ని అందుకున్నాడు. ఇవాళ శుక్రవారం (జూన్ 27న) కన్నప్ప మూవీ థియేటర్స్లో రిలీజై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది

Read More

Actress Laya: రీ ఎంట్రీకి తమ్ముడు పర్ఫెక్ట్ అనిపించింది.. హీరోయిన్‌‌‌‌ లయ ముచ్చట్లు

స్వయంవరం, ప్రేమించు,  హనుమాన్ జంక్షన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో హీరోయిన్‌‌‌‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న లయ.. నితిన

Read More

Niharika: నిహారిక నిర్మాణంలో లేడీ డైరెక్టర్.. సంగీత్ శోభన్తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో కమర్షియల్‌‌‌‌ సక్సెస్‌‌‌‌తో పాటు గద్దర్ అవార్డ్స్‌‌‌&zw

Read More

Manchu Vishnu: కన్నప్పకు అద్భుతమైన రెస్పాన్స్.. భగవంతుడికి, భక్తుడికి మధ్య ఎవరక్కర్లే

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (JUNE2

Read More

Kannappa X Review: ‘కన్నప్ప’ X రివ్యూ.. విష్ణు, ప్రభాస్ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

మంచు విష్ణు కెరీర్‌లో ప్రెస్టేజియస్గా తెరకెక్కిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్

Read More

OTT Releases: థియటర్స్కు ధీటుగా ఓటీటీ మూవీస్.. జూన్26, 27 తేదీలలో 20కి పైగా సినిమాలు..

ఈ శుక్రవారం (2025 జూన్ 27న) థియేటర్లలో ప్రేక్షకుల సందడి గట్టిగానే ఉండనుంది. భారీ అంచనాల మధ్య రిలీజయ్యే సినిమాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా పాన్ ఇండి

Read More

Devadasu: 72 ఏళ్ల ‘దేవదాసు’.. చెక్కుచెదరని అక్కినేని క్లాసిక్ ఫిల్మ్.. స్పెషల్ వీడియో రిలీజ్

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ‘దేవదాసు’ సినిమా ఎంతటి సంచలనమో తెలిసిందే. భారతీయ సినిమాలో దేవదాసు ఒక మైలురాయి. అది ఇప్పటికీ తె

Read More

Kannappa Business: ‘కన్నప్ప’పై నమ్మకంతో మంచు విష్ణు బిగ్ రిస్క్.. అన్ని భాషల్లో సొంతంగా రిలీజ్!

కన్నప్ప మూవీ రేపు (జూన్ 27)  గ్రాండ్గా రిలీజ్ కానుంది. సుమారు రూ.120 కోట్ల బడ్జెట్తో డా,,మంచు మోహన్ బాబు తెరకెక్కించారు. సినిమా రిలీజ్కు ఇంకా

Read More

Maargan: విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్కు భారీ హైప్.. విడుదలకు ముందే యూట్యూబ్లో 6 నిమిషాల సినిమా..

విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ, నిర్మించిన మూవీ ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకుడు. రేపు శుక్రవారం (జూన్ 27న) సినిమా విడుదల కానుంది. రెండు తె

Read More

రెండు ఓటీటీల మధ్య ముదిరిన కాపీ కాంట్రవర్సీ.. కథ మాదంటే, మాదంటూ పరస్పర ఆరోపణలు

వర్ష బొల్లమ్మ లీడ్ రోల్‌‌‌‌లో ప్రశాంత్ కుమార్ దిమ్మల తెరకెక్కించిన వెబ్ సిరీస్‌‌‌‌ ‘కానిస్టేబుల్ కనకం&rs

Read More

Kannappa: సెకండాఫ్లో రుద్ర ఎంట్రీ.. ప్రభాస్, విష్ణుల మధ్య డైలాగ్స్‌‌‌‌ అద్భుతం.: శివబాలాజీ

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా కీలకపా

Read More