
v6 velugu
వెండి ధర రూ.లక్ష 8 వేలకు పైనే.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సోమవారం వెండి ధర రూ.1,000 పెరిగి కిలోకు రూ.1,08,100కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. శనివారం (June
Read Moreనాలుగో రోజూ రయ్ రయ్..256 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. నిఫ్టీ 100 పాయింట్లు జంప్
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లు దూసుకెళ్లడంతో దేశీయ మార్కెట్లు కూడా పరుగులు పెట్టాయి. ఆర్బీఐ రేటు తగ్గింపు ఎఫెక్ట్ కూడా కలసి రావడంతో సోమవారం (June 9
Read Moreబనకచర్లపై ఏపీ, కేంద్రం కొత్త ఎత్తుగడ! గోదావరి-కావేరి లింక్‌ను గోదావరి-సోమశిల-కావేరి లింక్ గా మార్చే కుట్ర
తొలుత జీబీ లింక్ ద్వారా నీటిని తమిళనాడుకు తరలించే యోచన ఇది పూర్తయ్యాక గోదావరి-సోమశిల లింక్ చేపట్టేలా ప్రణాళిక ఈ నెల 12న ఎన్‌డబ్ల్యూడీఏ టాస్క్
Read Moreఅట్టుడుకుతున్న లాస్ఏంజెల్స్.. అక్రమ వలసదారుల ఏరివేతను వ్యతిరేకిస్తూ మూడోరోజూ కొనసాగిన ఆందోళనలు
నేషనల్ గార్డ్స్ మోహరింపును తీవ్రంగా నిరసించిన స్థానికులు మాస్క్‌లతో ముఖం కప్పుకుని రెచ్చిపోయిన ఆందోళనకారులు వీధుల్లో తిరుగుతూ కార్లకు నిప్పు
Read Moreబెంగళూరు ఓయో రూమ్‌లో ఘోరం.. పాతికేళ్ల ఐటీ ఉద్యోగి.. 36 ఏళ్ల మహిళను రూంకు తీసుకెళ్లి..
అతనికి 25.. ఆమెకు 36.. ఇద్దరి మధ్య 11 ఏళ్ల గ్యాప్. అయితేనేం.. పరిచయం కాస్త ఆకర్షణగా.. ప్రేమగా మారింది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో
Read Moreకాళేశ్వరం డిజైన్ల మార్పు ఇంజినీర్ల నిర్ణయం: హరీష్ రావు
కాళేశ్వరం డిజైన్ల మార్పు పూర్తిగా ఇంజినీర్ల నిర్ణయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బ్యారేజీల నిర్మాణం, డిజైన్ ల మార్పు టెక్నికల్ అంశమని.. అది ఇంజిన
Read Moreకాళేశ్వరం కమిషన్: 45 నిమిషాలపాటు కొనసాగిన హరీష్ రావు విచారణ
మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు ఆయనను కమిషన్ విచారించింది. కాళేశ్వరం నిర్మాణంలో అప్పటి నీటిపారు
Read Moreహాకీ అమ్మాయిల శుభారంభం.. బెల్జియంపై ఉత్కంఠ విజయం
ఆంట్వెర్ప్ (బెల్జియం): ఇండియా జూనియర్ విమెన్స్&z
Read Moreవిమానం ఎక్కుతూ పడిపోబోయిన ట్రంప్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్
అమెరికా అధ్యక్షుడి గురించి ఏ వార్త వచ్చినా అది వైరల్ అవ్వటం ఖాయం. కొన్నిసార్లు విచిత్రమై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ఈసారి తన ప్రమే
Read Moreఇండియా అథ్లెట్ల స్వర్ణాల మోత.. ఒకే రోజు ఆరు గోల్డ్ సహా 10 మెడల్స్ సొంతం
తైపీ సిటీ: తైవాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్&zwn
Read Moreప్రైమ్ వాలీబాల్ లీగ్.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టులోకి శిఖర్ సింగ్
కాలికట్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ వేలంలో హైదరాబాద్ బ్లాక్&z
Read Moreగిల్ సేన ప్రాక్టీస్ షురూ.. లార్డ్స్‌లో హై ఇంటెన్సిటీ ట్రైనింగ్
లండన్&
Read Moreసమాజ పురోగతికి కృషి చెయ్యాలి: మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
ముషీరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే మన సంస్కృతి చాలా గొప్పదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ అన్నారు. అన్ని దేశాల వారిని గౌరవిస్తామని, కానీ చై
Read More