
v6 velugu
భారత్‌తో చర్చలకు రెడీ.. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సహా అన్ని పెండింగ్ అంశ
Read Moreభారత్పై ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ అక్కసు.. రష్యా ఆయిల్ కొంటూ ప్రాఫిట్ స్కీమ్ నడిపిస్తోందని ఆరోపణ
వాషింగ్టన్: రష్యా నుంచి క్రూడాయిల్ కొంటూ ఇండియా భారీగా లాభపడుతోందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నరావో మరోసారి అక్
Read Moreపార్లమెంట్‌లో చొరబాటుకు ప్రయత్నించిన దుండగుడు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. శుక్రవారం ఉదయం
Read Moreరాష్ట్రపతిని కలిసిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా..
న్యూఢిల్లీ: ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లిన తొలి భారతీయ వ్య
Read Moreఆన్‌లైన్ గేమింగ్ బిల్‌కు రాష్ట్రపతి ఆమోదం.. ఈ చట్టంతో మనీ గేమింగ్‌పై నిషేధం..ఈ-స్పోర్ట్స్కు ప్రోత్సాహం
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. దాంతో ఈ బిల్లు ఇప్పుడు చట్
Read Moreహైదరాబాద్లో సీఎల్ఎఫ్ఎంఏ సింపోజియం ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: కాంపౌండ్ లైవ్‌స్టాక్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎల్ఎఫ్ఎంఏ) 58వ ఏజీఎం, 66వ జాతీయ సింపోజ
Read Moreమార్కెట్లోకి వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ కంపెనీ బేయర్ కామాలస్
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ కంపెనీ బేయర్ భారతీయ రైతుల కోసం 'కామాలస్' అనే క్రిమిసంహారక మందును విడుదల చేసింది. ఇది ఆకు, కాయ తొలి
Read Moreఇండియాలో ఓపెన్ఏఐ ఆఫీస్
న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీ కంపెనీ ఓపెన్ఏఐ ఈ ఏడాది ఢిల్లీలో ఆఫీసును ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారతదేశం చాట్‌జీ
Read Moreక్యాపరో గ్రూప్ అధినేత.. లార్డ్ స్వరాజ్ పాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్‌లో కన్నుమూశారు. జలంధర్‌లోని ఒక చిన్న ఫౌండ్రీ నుంచి 'స
Read More150 షోరూమ్‌లను తెరుస్తాం.. ఓబెన్ ఎలక్ట్రిక్ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: దేశీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 150 షోరూమ్&zwn
Read Moreఅమెజాన్లో గణేష్ చతుర్థి స్టోర్.. పండుగ అలంకరణ వస్తువులపై 90 శాతం డిస్కౌంట్
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ అమెజాన్ ఇండియా గణేష్ చతుర్థి పండుగ కోసం ప్రత్యేక స్టోర్‌ను ప్రారంభించింది. మట్ట
Read Moreఎయిర్‌టెల్, వీఐకి ఏజీఆర్ రిలీఫ్ లేనట్టే! బకాయిలను తగ్గించడానికి నిరాకరించిన కేబినెట్
న్యూఢిల్లీ: ప్రభుత్వం టెలికాం కంపెనీలకు సంబంధించిన అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) బకాయిలపై ఎలాంటి మినహాయింపు
Read Moreమహిళా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలు.. కంపెనీలకూ ఇవ్వాలని చూస్తున్న సెబీ
న్యూఢిల్లీ: మహిళలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని పెంచేందుకు సెబీ చర్యలు తీసుకోనుంది. తొలిసారిగా ఇన్వెస్ట్ చేసే మహిళలకు అదనప
Read More