Warangal

యాసంగిలో మక్క వైపు రైతుల మొగ్గు.. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: ఈ యాసంగిలో మక్క సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నరు. యాసంగిలో సాధారణ సాగు 63.54 లక్షల ఎకరాలు కాగా.. ఈయేడు యాసంగిలో పంటల సాగు 65 లక్షల

Read More

ప్రత్యేక మిర్చి బోర్డు కావాలి.. రైతుల నుంచి పెరుగుతోన్న డిమాండ్..!

మిర్చి రేటు తగ్గి నష్టపోతుండడమే కారణం  గిట్టుబాటు ధర ఇవ్వాలంటున్న రైతు సంఘాలు  మద్దతు ధరపై ప్రత్యేక చట్టం చేయాలనే డిమాండ్లు ఖమ్మ

Read More

ప్రాణాలు తీస్తున్న ఓవర్​స్పీడ్.. రోజూ 20కి పైగా యాక్సిడెంట్స్​

ప్రాణాలు తీస్తున్న ఓవర్​స్పీడ్.. రోజూ 20కి పైగా యాక్సిడెంట్స్​ సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే అత్యధికం  చనిపోతున్న వారిలో 90 శాతం టూవీలర్స్

Read More

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ.. రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్న విద్యార్థులు

చదువుకొని బాగుపడండ్రా అంటే ఆహా.. మాకెందుకీ చదువులు. ఎవడికి కావాలి.. ఎంత చదివి ఏం లాభం..కావాల్సింది రెస్పెక్ట్.. రెస్పెక్ట్ కావాలని గొడవలకు దిగారు. రెం

Read More

కాళేశ్వరం టెంపుల్ లో కుంభాభిషేకానికి సర్వం సిద్దం

మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం టెంపుల్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహా కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట

Read More

పోలీస్​ స్టేషన్​ తనిఖీ చేసిన సీపీ అంబర్​ కిషోర్​ ఝా

నల్లబెల్లి, వెలుగు: నల్లబెల్లి పోలీస్​ స్టేషన్​ను గురువారం వరంగల్​ పోలీస్​ కమిషనర్ అంబర్​ కిషోర్​ ఝా  తనిఖీ చేశారు.  డ్యూటీలో హెడ్​ కానిస్టే

Read More

నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు : కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ తెలిపారు. జనగామ జిల్లా చ

Read More

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళన

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు  గురువారం ఆందోళన చేశారు.   ఏనుమాముల మార్కెట్​కు సుమారు  18వేల &nbs

Read More

మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ దివాకర టీఎస్

తాడ్వాయి, వెలుగు: ఈ నెల 12 నుంచి 15 వరకు  జరగనున్న   సమ్మక్క, సారలమ్మ, వనదేవతల  మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్ల

Read More

మెడికల్ కాలేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్/ నెల్లికుదురు, వెలుగు: మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చెప్పారు. బుధవారం మహబూబాబాద్ లో మ

Read More

హనుమకొండలో అడ్వకేట్ల ధర్నా .. ట్రాఫిక్ సీఐ పై కేసు పెట్టాలని డిమాండ్

హనుమకొండ సిటీ, వెలుగు: అడ్వకేట్​పై దాడిచేసిన హనుమకొండ ట్రాఫిక్ సీఐ పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం అడ్వకేట్లు ధర్నా చేశారు. వరంగల్, హనుమకొండ

Read More

మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం కుంభాభిషేకానికి రెడీ

మహదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోపురాలపైకి వెళ్లేందుకు

Read More

ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలి

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్‌‌‌‌

Read More