రావి ఆకులపై పటేల్, మోడీ చిత్రాలు

రావి ఆకులపై పటేల్, మోడీ చిత్రాలు
  • నారాయణఖేడ్ కు చెందిన ఆర్టిస్టు శివకుమార్ ప్రతిభ

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన ఆర్టిస్టు శివకుమార్ సెప్టెంబర్ 17 సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. రావి ఆకులపై ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు ఏడవ నిజాం నమస్కరిస్తున్న రూపాలను చిత్రాలుగా మలిచారు. వీటితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ బర్త్ డే పురస్కరించుకుని ఆయన రూపాన్ని రావి ఆకుపై చిత్రీకరించారు.