డిగ్రీ, బిటెక్ అర్హతతో TIFRలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్

డిగ్రీ, బిటెక్ అర్హతతో TIFRలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ  ద్వారా డైరెక్ట్ జాబ్

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీలు: 02. (ప్రాజెక్ట్ అసోసియేట్) 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి ఇంజినీరింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి .

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జనవరి 20. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.tifr.res.in వెబ్​సైట్​ను సందర్శించండి.