National Teachers Award 2024 : 50 మందికి టీచర్లకు నేషనల్ అవార్డ్స్ .. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లే

National Teachers Award 2024 : 50 మందికి టీచర్లకు నేషనల్ అవార్డ్స్ .. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లే

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన వారి జాబితా2024ను కేంద్ర ప్రభుత్వం  ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 50 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు చెరో ఇద్దరు చొప్పున నలుగురికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.  తెలంగాణ నుంచి ఇద్దరు ప్రభాకర్ రెడ్డి పెసర, తాడూరి సంపత్ కుమార్, ఏపీ నుంచి ఇద్దరు మిడ్డీ శ్రీనివాసరావు,సురేష్ కునాటి  ఉన్నారు.

విద్యారంగంలో విశేష సేవలకు గాను ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ సేవలను అందిస్తున్న వారిని గుర్తించి ఉపాధ్యాయ అవార్డుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే.  సెప్టెంబర్ 5న సాయంత్రం4: 15గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  బెస్ట్ టీచర్ నేషనల్ అవార్డ్స్ ను ప్రదానం చేయనున్నారు.  

కేంద్రం ఎంపిక చేసిన జాబితాలో 34 మంది పురుషులు.. 16 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు, వీరిలో 2 మంది వికలాంగ అధ్యాపకులు . ఒకరు CWSN  ఉన్నారు.

జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2024

1.అవినాశ శర్మ-   హర్యానా

2. సునీల్ కుమార్- హిమాచల్ ప్రదేశ్

3. పంకజ్ కుమార్ గోయల్- పంజాబ్

4.రాజిందర్ సింగ్ - పంజాబ్

5.బల్జిందర్ సింగ్ బ్రార్రాజస్థాన్

6.హుకం చంద్ చౌదరి-రాజస్థాన్

7.కుసుమ్ లతా గరియా-ఉత్తరాఖండ్

8.చంద్రలేఖ దామోదర్ మేస్త్రీ-గోవా

9.చంద్రేష్ కుమార్ బోలశంకర్ బోరిసాగర్-గుజరాత్

10.వినయ్ శశికాంత్ పటేల్గు- గుజరాత్

11.మాధవ్ ప్రసాద్ పటేల్-మధ్యప్రదేశ్

12.సునీతా గోధా-మధ్యప్రదేశ్

13.కె. శారద-ఛత్తీస్‌గఢ్

14.నరసింహ మూర్తి HK- కర్ణాటక

15.ద్వితి చంద్ర సాహు-ఒడిశా

16.సంతోష్ కుమార్ కర్-ఒడిశా

17.ఆశిష్ కుమార్ రాయ్-పశ్చిమ బెంగాల్

18.ప్రశాంత కుమార్ మరిక్-పశ్చిమ బెంగాల్

19.ఉర్ఫానా అమీన్-జమ్మూ కాశ్మీర్

20. రవి కాంత్ ద్వివేది-ఉత్తర ప్రదేశ్

21.శ్యామ్ ప్రకాష్ మౌర్య-ఉత్తర ప్రదేశ్

22.డా. మినాక్షి కుమారి-బీహార్

23.సికేంద్ర కుమార్ సుమన్ -బీహార్

24.కె. సుమ-అండమాన్ మరియు నికోబార్ దీవులు

25.సునీతా గుప్తా-మధ్యప్రదేశ్

26.చారు శర్మ-ఢిల్లీ

27.అశోక్ సేన్‌గుప్తా-కర్ణాటక

28.హెచ్ఎన్ గిరీష్-కర్ణాటక

29.నారాయణస్వామి ఆర్- కర్ణాటక

30.జ్యోతి పంక-అరుణాచల్ ప్రదేశ్

31.లెఫిజో అపోన్-నాగాలాండ్

32.నందితా చోంగ్తం -మణిపూర్

33.యంకిలా లామా-సిక్కిం

34.జోసెఫ్ వన్‌లాల్హ్రుయా సెయిల్-మిజోరం

35.ఎవర్లాస్టింగ్ పైంగ్రోప్--మేఘాలయ

36.డా. నాని గోపాల్ దేబ్‌నాథ్-త్రిపుర

37.దీపేన్ ఖనికర్-అస్సాం

38 డాక్టర్ ఆశా రాణి -జార్ఖండ్

39 జిను జార్జ్-కేరళ

40 కె. శివప్రసాద్-కేరళ

41మిడ్డీ శ్రీనివాసరావు-ఆంధ్ర ప్రదేశ్

42.సురేష్ కునాటి-ఆంధ్ర ప్రదేశ్

43.ప్రభాకర్ రెడ్డి పెసర-తెలంగాణ

44.తాడూరి సంపత్ కుమార్-తెలంగాణ

45.పల్లవి శర్మ-ఢిల్లీ

46చారు మైని-హర్యానా

47గోపీనాథ్ ఆర్ -తమిళనాడు

48మురళీధరన్ రమియా సేతురామన్-తమిళనాడు

49మంతయ్య చిన్ని బేడ్కే-మహారాష్ట్ర

50సాగర్ చిత్తరంజన్ బగాడే ఆర్ - మహారాష్ట్ర