చివరి వన్డే: టీమిండియా టార్గెట్-273

చివరి వన్డే: టీమిండియా టార్గెట్-273

ఢిల్లీ లో ఫిరోషా కోట్ల వేదికగా ఐదో వన్డేలో ఆస్ట్రేలియా భారత్ కు 273 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. టీమిండియాకు 273 పరుగుల టార్గెట్ నిచ్చింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో,పీటర్ హ్యాండ్స్ కాంబ్ హాఫ్ సెంచరీతో రాణించారు.

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, జడేజా, షమి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.