టెక్నో స్పార్క్‌‌ సిరీస్ నుంచి కొత్త మోడల్‌‌

టెక్నో స్పార్క్‌‌ సిరీస్ నుంచి కొత్త మోడల్‌‌

స్పార్క్‌‌ 20 మోడల్‌‌ను టెక్నో మొబైల్స్ లాంచ్ చేసింది.ఈ ఫోన్‌‌లో మీడియా టెక్‌‌ హెలియో జీ85 ప్రాసెసర్‌‌‌‌ అమర్చారు. 8జీబీ ర్యామ్‌‌, 256 జీబీ స్టోరేజ్, 6.6 ఇంచుల ఎల్‌‌సీడీ డిస్‌‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర ఇంకా ప్రకటించలేదు.